ఆంగిక రసాయనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
ఇటీవలి కాలంలో 'ఆర్గానిక్‌ కెమెస్ట్రీ'ని 'కార్బన్‌ కెమెస్ట్రీ' అనమని కొందరు ప్రతిపాదించేరు. ఎందుకంటే 'ఆర్గానిక్‌ కెమెస్ట్రీ' లో కర్బనం అనే పేరుగల మూలకం ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఎంత ప్రముఖమంటే ఈ శాఖలో అధ్యనం చేసే ప్రతి పదార్ధపు అణువు (molecule) లోనూ తప్పకుండా కనీసం ఒక్క కర్బనం అణువు (atom) అయినా ఉండి తీరుతుంది కనుక. ఈ తర్కాన్ని దృష్టిలో పెట్టుకుని 'ఆర్గానిక్‌ కెమెస్ట్రీ'ని కర్బన రసాయనమనీ, 'ఇనార్గానిక్‌ కెమెస్ట్రీ' వికర్బన రసాయనమనీ తెలుగులో పిలవచ్చు. లేదా అలవాటయిన పాత పద్ధతినే వాడదలుచుకుంటే 'ఆర్గానిక్‌ కెమెస్ట్రీ'ని ఆంగిక రసాయనమనీ, 'ఇనార్గానిక్‌ కెమెస్ట్రీ' అనాంగిక రసాయనమనీ అనేయవచ్చు.
 
==మూలాలు==
వేమూరి వేంకటేశ్వరరావు, నిత్యజీవితంలో రసాయనశాస్త్రం, ఇ-పుస్తక్ం, కినిగె ప్రచురణ
[[వర్గం:రసాయన శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ఆంగిక_రసాయనం" నుండి వెలికితీశారు