"టీ.జి. కమలాదేవి" కూర్పుల మధ్య తేడాలు

అక్షరదోష సవరణ
చి (Robot-assisted disambiguation: చంద్రవంక - Changed link(s) to చంద్రవంక (1951 సినిమా))
(అక్షరదోష సవరణ)
}}
 
'''టి.జి.కమలాదేవి''' (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు)<ref>http://www.oldtelugusongs.com/cgi-bin/search/search.pl?scode=p85</ref> అసలు పేరు '''తోట గోవిందమ్మ'''. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె [[తెలుగు సినిమా]] నటి మరియు [[స్నూకర్]] క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు [[చిత్తూరు నాగయ్య]] భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలం [[కార్వేటినగరం]]. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా [[చూడామణి]]. [[మాయలోకం]] అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. [[అక్కినేని నాగేశ్వరరావు]] తో జోడీగా [[ముగ్గురు మరాఠీలు]] సినిమాలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. [[పాతాళభైరవి]], [[మల్లీశ్వరి]] (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది. ఈమె మల్లీశ్వరిలో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది. తెలుగుతో పాటు అనేక [[తమిళం|తమిళ]] సినిమాల్లో కూడా ఈమె నటించింది.
 
==వ్యక్తిగతం==
టి.జి.కమలాదేవి [[1930]], [[డిసెంబర్‌ 29]]వ తేదీన చిత్తూరు జిల్లా [[కార్వేటినగరం]]లో జన్మించింది. ఈమె తల్లి లక్ష్మమ్మ, తండ్రి కృష్ణస్వామి నాయుడు. కమలాదేవికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. తండ్రి వ్యాపారపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో కుటుంబ సమేతంగా నివాసాన్ని [[కార్వేటినగరం]] నుండి [[పుత్తూరు]]కు మార్చాడు. తండ్రికి పుత్తూరులో అటవీ శాఖలో పని దొరికింది. కమలాదేవి పుత్తూరు ప్రభుత్వ పాఠశాలలో థర్డ్‌ఫారం వరకు చదివింది. క్రిస్టియన్‌ మిషనరీ తిరిగి ఐదవక్లాస్‌ స్కూల్లో చదివింది. ఏడో ఏట నుండి తల్లి లక్ష్మమ్మ ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. ప్రముఖ గాత్ర విద్వాంసుడు '''చెంచురామయ్య''' ఈమెకు గురువు. సుమారు మూడేళ్ళ పాటు చెంచుామయ్య వద్ద కమాలాదేవి సంగీతాన్ని అభ్యసించింది. ఈవిడ దాదాపు వంద కీర్తనలు, శృతులు పాడింది.
 
పాఠశాల, [[సంగీతం|సంగీతానికి ]] తోడుగా బాల్యం నుండి నాటకాల్లో కూడా నటించింది. ఓసారి కమలాదేవి ''జ్ఞాన సుందరి'' నాటకంలో నటిస్తుండగా నాగయ్యతో పాటు పలువురు ప్రముఖులు ఆ నాటకం చూసారు. మరో సంఘటనలో ''సక్కుబాయి'' నాటకంలో ఈమె నటనకు ముగ్ధుడైన [[పిఠాపురం]] రాజా బంగారపు గొలుసు బహూకరిస్తానని చెప్పినా, సమయానికి ఆయన మెడలో గొలుసు లేకపోవడంతో, మరో కార్యక్రమంలో గొలుసును బహూకరించాడు. ఆంధ్ర సెక్రటరియేట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో [[గుజరాత్]], [[రాజస్థాన్]] రాష్టాల్లో రుక్సానా పాత్రను కమలాదేవి 25 సార్లు ధరించింది.
 
==బాల్యం==
 
===సినిమాలు===
[[1939]] సంవత్సరంలో పుత్తూరులో[[పుత్తూరు]]లో [[వందేమాతరం (1939 సినిమా)|వందేమాతరం]] చిత్ర కథానాయకుడు [[చిత్తూరు వి.నాగయ్య]]కు ఘన సన్మానం ఏర్పాటైంది. ఆ సన్మానంలో కమలాదేవి తనకు ఇష్టమైన పాటను ప్రార్థనా గీతంగా పాడినప్పుడు నాగయ్య ఆ ప్రార్థనా గీతాన్ని విని, ఆమె ప్రతిభను గమనించి [[చెన్నై]] వెళ్ళాక [[బి.ఎన్.రెడ్డి]] తో కమలాదేవి గురించి చెప్పి సినిమాలకు సిఫార్సు చేశాడు. నాగయ్య మాటతో, బి.ఎన్.రెడ్డి ఈమెని మద్రాసుకి పిలిపించి పాత్ర ఇద్దామనుకున్నాడు. అయితే ఆ పాత్ర కమలాదేవి చేజారిపోయింది. కాని మరికొద్ది కాలానికే [[చూడామణి]] చిత్రంలో ఈమెకు అవకాశం వచ్చింది. చూడామణి చిత్రంతో [[1941]]లో వెండితెరమీద కనిపించిన కమలాదేవి, తరువాతి కాలంలో అనేక చిత్రాల్లో నటించి తన గానంతో, నటనతో ఆంధ్ర, తమిళ ప్రేక్షకులను మైమరిపించింది. ఈమె సినిమాలలో కథానాయకి పాత్ర ధరించకపోయినా, ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించింది. [[తెనాలి రామకృష్ణ]] సినిమాలో నటించి [[హెచ్.ఎం.రెడ్డి]] ఆశీస్సులు పొందింది. [[దక్షయజ్ఞం]]లో రోహిణిగా, [[సీతారామ జననం]]లో అహల్యంగాఅహల్యగా నటించింది. అక్కినేని నాగేశ్వరరావు తొలిచిత్రం సీతారామ జననంలో ''నే ధన్యనైతిని రామా'' అనే పాట పాడిన ఈమెకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తరువాత ఈమె ''[[పార్వతీ కళ్యాణం]], [[గరుడ గర్వభంగం]], [[మాయలోకం]], [[ముగ్గురు మరాఠీలు]], [[పల్లెటూరు]], [[చక్రపాణి]], [[తోడుదొంగలు]], [[గుణసుందరి కథ]], [[మల్లీశ్వరి]], [[పాతాళభైరవి]], [[చంద్రవంక (1951 సినిమా)|చంద్రవంక]], [[పల్లెటూరు]]'' వంటి చిత్రాల్లో పాటలు పాడే పాత్రలు, గుర్తింపుగల పాత్రలు ధరించింది.
 
===రంగస్థలం===
3,801

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/226494" నుండి వెలికితీశారు