"డెన్నిస్ రిచీ" కూర్పుల మధ్య తేడాలు

కొత్త సమాచారం చేర్పు
(నిర్వహణ మూసలు)
(కొత్త సమాచారం చేర్పు)
{{మొలక}}
{{వర్గం}}
'''డెన్నిస్ రిచీ''' అమెరికాకు చెందిన సుప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త. [[సీ]] కంప్యూటర్ భాష, మరియు [[యునిక్స్ ]] ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్తల్లో ఒకరు. ఈయన 1941, సెప్టెంబర్ 9వ తేదిన జన్మించాడు. కంప్యూటర్ రంగంలో ఈయన చేసిన విశేష సేవకు గాను 1983లో అత్యంత ప్రతిష్టాత్మకమైన [[ట్యూరింగ్ అవార్డ్]] ను బహూకరించారు. 1998లో [[నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ]] అనే అవార్డును కూడా అందుకున్నాడు. ల్యూసెంట్ టెక్నాలజీస్ సిస్టమ్ సాఫ్ట్వేర్ , పరిశోధనా విభాగానికి అధిపతిగా పనిచేసి 2007లో పదవీ విరమణ చేశారు.
'''డెన్నిస్ రిచీ''' అమెరికాకు చెందిన ప్రఖ్యాతి గాంచిన కంప్యూటర్ శాస్త్రవేత్త. [[సీ]] కంప్యూటర్ భాష యొక్క సృష్టికర్త
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/226514" నుండి వెలికితీశారు