భూపాలపల్లి మండలం: కూర్పుల మధ్య తేడాలు

→‎మండల పరిధిలోని గ్రామాలు: కొన్ని గ్రామాలకు లంకెలు కలిపాను
చి నూతనంగా ఏర్పాటైన జయశంకర్ జిల్లాలో చేరినందున అనుగుణంగా లంకెలు కూర్పు చేసాను
పంక్తి 1:
'''భుాపాలపల్లి''', [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]]<nowiki/>లోని, [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా|జయశంకర్ (భూపాలపల్లి)]] జిల్లా కు చెందిన ఒక పట్టణం,జయశంకర్ జిల్లా పరిపాలనా కేంద్రం, అదే పేరుతో ఉన్న మండల కేంద్రం.<ref name="”మూలం”2">https://www.tgnns.com/telangana-new-district-news/bhoopalpally-district/jayashankar-district-bhupalpalli-reorganization-district-go-233/2016/10/11/</ref>
{{Infobox Settlement/sandbox|
‎|name = భుపాలపల్లి
పంక్తి 94:
లోగడ [[భూపాలపల్లి|భూపాలపల్లి పట్టణం]] వరంగల్ జిల్లాలో రెవిన్యూ డివిజను కేంద్రం.
 
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా జయశంకర్ జిల్లాను ఏర్పాటు చేసి భూపాలపల్లి పట్టణం జిల్లా పరిపాలనా కేంద్రంగా, అదే పేరుతో మండల కేంద్రంగా (1+20) 21 గ్రామాలుతో ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”">http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf</ref>
 
== మండల పరిధిలోని గ్రామాలు ==
"https://te.wikipedia.org/wiki/భూపాలపల్లి_మండలం" నుండి వెలికితీశారు