తూర్పు చాళుక్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
 
==సాహిత్యం==
తూర్పు చాళుక్యులు [[తెలుగు]] సాహిత్యానికి తొలిపలుకులు పలికారు. తొమ్మిదో శతాబ్దం రెండవ అర్థభాగంలో రెండవ విజయాదిత్యుని పరిపాలనాకాలంలో తెలుగులో కవిత్వం ప్రారంభం అయిందని [[అద్దంకి]], [[కందుకూరు]]లలో నున్న పాండురంగపండరంగని శిలాశాసనాలు చెబుతున్నాయి. ప్రఖ్యాతి గాంచి, ప్రాచుర్యంలోకి వచ్చిన సాహిత్య కార్యకలాపాలు 11వ శతాబ్దంలో [[కవిత్రయం]]లో మెదటి వాడైన [[నన్నయ్య]] [[మహాభారతము|మహాభారతాన్ని]] తెనిగించడం ప్రాంరంభించేవరకు జరగలేదు. <!--[[రాజరాజనరేంద్రుడు|రాజరాజనరేంద్రుడి]] ఆస్థానకవి అయిన నన్నయ్య వేదవేదాంగాలు, శాస్త్రాలు ఎరిగిన విద్వాంసుడు. ఈయన వ్యాసుడు రచించిన సంస్కృత మహాభారతాన్ని తెనిగించడాన్ని ప్రారంభించిన తెలుగు తొలి కవి. ఎనిమిది భాషలలో ప్రావీణ్యమున్న నారాయణ భట్టు నన్నయ్య భట్టుకి భారతం తెనిగించడం అనే బృహత్కార్యంలో సహకరించాడు. రెండున్నర పర్వాలు మాత్రమే తెనిగించి, తెలుగు సాహిత్యానికి నన్నయ్య అందించిన భారతం ఇప్పటికీ ఉన్నత స్థాయి గ్రంథమే. (ఈ విషయం ఈ వ్యాసంలో అప్రస్తుతమేమో)-->
 
==శిల్ప సంపద==
"https://te.wikipedia.org/wiki/తూర్పు_చాళుక్యులు" నుండి వెలికితీశారు