"మడిపల్లి భద్రయ్య" కూర్పుల మధ్య తేడాలు

(Created page with ''''మడిపల్లి భద్రయ్య''' తెలంగాణా ప్రాంతానికి చెందిన రచయిత, ఉత్త...')
 
# నిర్మల్ చరిత్ర (ఒగ్గు కథ) మొదలైనవి.
==పురస్కారాలు==
ఇతనికి అనేక పురస్కారాలు, సత్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:
* 1983 - జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు.
* 1988 - రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు.
* 1997 - జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు.
* 1997 - కళాభారతి, చంద్రాపూర్ వారిచే సన్మానం.
* 2010 - అభినవ పోతన వానమామలై వరదాచార్య స్మారక పురస్కారం
* 2011 - తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం
* 2014 - ఎం.వి.నరసింహారెడ్డి సాహితీ పురస్కారం
* 2015 - ముళ్లపూడి సూర్యనారాయణమూర్తి స్మారక జాతీయ పురస్కారం.
* 2015 - తెలంగాణా రాష్ట్ర అవతరణ ప్రథమ వార్షికోత్సవాలలో ఆదిలాబాద్ జిల్లా ఉత్తమ సాహితీవేత్తగా పురస్కారం.
* 2015 - బాసర శ్రీ జ్ఞానసరస్వతీ దేవస్థానం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ప్రముఖ సాహితీవేత్తగా పురస్కారం.
* 2015 - రంజని తెలుగు సాహితీ సంస్థ వారి పద్యకవితా పోటీలలో విశ్వనాథ అవార్డు.
* 2015 - భారత కల్చరల్ అకాడమీ వారి కళాశిరోమణి అవార్డు.
 
==బిరుదులు==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2265521" నుండి వెలికితీశారు