"మడిపల్లి భద్రయ్య" కూర్పుల మధ్య తేడాలు

 
==రచనలు==
ఇతడు ఆధ్యాత్మిక రచనలు, గేయాలు, ఒగ్గుకథలు, హరికథలు అనేకం రచించాడు. ఇతడు ప్రస్తుతం ఆదిలాబాదు మాండలిక పదకోశం నిర్మిచే పనిలో వున్నాడు. ఇతడు ప్రకటించిన గ్రంథాలు కొన్ని<ref name=ఇంట్ర్వ్యూ />:
# శ్రీ షిర్డీసాయి త్రిశతి
# శ్రీ జ్ఞానసరస్వతీస్తవం
# చాచా నెహ్రూ (ఆకాశవాణి రూపకం)
# నిర్మల్ చరిత్ర (ఒగ్గు కథ) మొదలైనవి.
 
==పురస్కారాలు==
ఇతనికి అనేక పురస్కారాలు, సత్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2265551" నుండి వెలికితీశారు