సుఘ్రా హుమాయున్ మిర్జా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సుఘ్రా హుమాయున్ మిర్జా''' (1884-1954) [[హైదరాబాదు]]కు చెందిన తొలితరం ఉర్దూ రచయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి.<ref name=Tharu1991>{{cite book|last1=Tharu|first1=Susie J.|last2=K.|first2=Lalita|title=Women Writing in India: 600 B.C. to the early twentieth century|date=1991|publisher=Feminist Press at CUNY|isbn=9781558610279|pages=378-379|url=https://books.google.com/books?id=u297RJP9gvwC&pg=PA379&lpg=PA379&dq=Tayyaba+begum+khadivejung#v=onepage&q=Tayyaba%20begum%20khadivejung&f=false|accessdate=23 November 2017}}</ref>
 
సుఘ్రా, 1857లో హైదరాబాదులో సఫ్దర్ అలీ మిర్జా, మరియం బేగం దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి సఫ్దర్ అలీ మిర్జా, [[నిజాం]] సైన్యంలో కెప్టెన్ హోదా కలిగిన శస్త్రచికిత్సా వైద్యుడు. సఫ్దర్ అలీ మిర్జా తండ్రి, నిజాం అలీ ఖాన్ పాలనాకాలంలో [[టర్కీ]] నుండి హైదరాబాదుకు వలసవచ్చి స్థిరపడ్డాడు. సుఘ్రా ప్రాథమిక విద్యాభ్యాసం ఇంట్లోనే సాగింది. ఈమె 1900లో హుమాయున్ మిర్జా అనే న్యాయవాదిని వివాహం చేసుకొంది.<ref name=hellohyd>{{cite web|title=Hyderabad History - Suogra Humayun Mirza|url=http://www.hellohyderabad.com/Hyderabad-History/Biographies/Suogra-Humayun-Mirza.aspx|website=Hello Hyderabad.com|accessdate=24 November 2017}}</ref>
1934లో బాలికల కోసం ఈమె సఫ్దరీయా పాఠశాల అనే ఉర్దూ మాధ్యమపు పాఠశాల స్థాపించింది. ఈ పాఠశాల నేటికి హైదరాబాదులోని హుమాయున్ నగర్ ప్రాంతంలో ఉన్నది.<ref name=towheed2007>{{cite book|last1=Towheed|first1=Shafquat|title=New Readings in the Literature of British India, c. 1780-1947|date=Oct 1, 2007|publisher=Columbia University Press|isbn=9783898216739|page=163|url=https://books.google.com/books?id=W2EZBQAAQBAJ&pg=PA163&lpg=PA163&dq=Sughra+mirza#v=onepage&q=Sughra%20mirza&f=false|accessdate=23 November 2017}}</ref>
 
1934లో బాలికలఈమె, కోసంతన ఈమెతండ్రి సఫ్దరీయాసఫ్దర్ పాఠశాలఅలీ మిర్జా స్మారకార్ధం, మద్రస్సా-ఏ-సఫ్దరీయా అనే బాలికల ఉర్దూ మాధ్యమపు పాఠశాల స్థాపించింది. ఈ విద్యా సంస్థను నడపటానికి సఫ్దరియా ట్రస్టును ఏర్పాటుచేసి, తన ఆస్తిలో చాలామటుకు ఈ ట్రస్టుకు ధారపోసింది. సఫ్దరియా పాఠశాల నేటికి హైదరాబాదులోని హుమాయున్ నగర్ ప్రాంతంలో ఉన్నది.<ref name=towheed2007>{{cite book|last1=Towheed|first1=Shafquat|title=New Readings in the Literature of British India, c. 1780-1947|date=Oct 1, 2007|publisher=Columbia University Press|isbn=9783898216739|page=163|url=https://books.google.com/books?id=W2EZBQAAQBAJ&pg=PA163&lpg=PA163&dq=Sughra+mirza#v=onepage&q=Sughra%20mirza&f=false|accessdate=23 November 2017}}</ref>
 
==మూలాలు==