కుంటాల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
==ఉనికి==
ఇవి [[ఆదిలాబాదు]] జిల్లాలోని సహ్యాద్రి పర్వత పంక్తుల్లో [[కడెం నది]]పై [[కుంటాల]] గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో ఉన్నాయి. 7వ నెంబర్ [[జాతీయ రహదారి]]పై [[నిర్మల్]] నుండి [[ఆదిలాబాదు]] పోవు మార్గానికి కొద్దిగా కుడివైపునకు, మండల కేంద్రము నేరడిగొండకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ [[జలపాతం]] ఉంది<ref>మన ఆదిలాబాదు, [[మడిపల్లి భద్రయ్య]] రచన, ప్రథమ ముద్రణ మార్చి 2008, పేజీ సంఖ్య 52</ref>.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కుంటాల_జలపాతం" నుండి వెలికితీశారు