లక్ష్మీ బ్యారేజి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
== ప్రాజెక్టు వివరాలు ==
2016 మే 2న ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ పనులకు శంకుస్థాపన చేశారు.<ref name="మేడిగడ్డకు పునాది రాయి...">{{cite news|last1=10టీవి|title=మేడిగడ్డకు పునాది రాయి...|url=http://10tv.in/tags/పునాదిరాయి|accessdate=25 November 2017|date=1 May 2016}}</ref> గోదావరి నది నుంచి 160 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 16,50,000 ఎకరాలకు సాగునీరందించే [[కాళేశ్వరం ఎత్తిపోతల పథకం]] లో భాగంగా [[కరీంనగర్ జిల్లా]] మహదేవపూర్‌ మండలంలోని [[మేదిగడ్డ|మేడిగడ్డ]] వద్ద బ్యారేజీ నిర్మించి రివర్స్‌ పంపింగ్‌ విధానం ద్వారా నీటిని ఎత్తిపోయడానికి డిజైన్‌ చేశారు.<ref name="మే 2 న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన">{{cite news|last1=నవతెలంగాణ|title=మే 2 న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన|url=http://www.navatelangana.com/article/state/285758|accessdate=24 November 2017|date=30 Apr 2016}}</ref>
 
'''అంచనా బ్యారేజి వివరాలు:'''
"https://te.wikipedia.org/wiki/లక్ష్మీ_బ్యారేజి" నుండి వెలికితీశారు