రేగొండ: కూర్పుల మధ్య తేడాలు

నూతనంగా ఏర్పాటైన జయశంకర్ జిల్లాలో చేరినందున అనుగుణంగా మార్పులు చేసాను
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Warangal mandals outline40.png|state_name=తెలంగాణ|mandal_hq=రేగొండ|villages=18|area_total=|population_total=59602|population_male=329773|population_female=29829|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=48.65|literacy_male=62.27|literacy_female=34.58}}
'''రేగొండ''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా|జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో]] ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.
'''రేగొండ''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వరంగల్ జిల్లా]]కు చెందిన ఒక మండలము మరియు గ్రామము.
 
ఇది సమీప పట్టణమైన [[వరంగల్]] నుండి 40 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1710 ఇళ్లతో, 6485 జనాభాతో 1438 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3263, ఆడవారి సంఖ్య 3222. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1460 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 56. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 578061<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 506348.
==సకలజనుల సమ్మె==
 
== వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు మార్పు. ==
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా (1+17) పద్నెనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా|జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా]] పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”3">http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf</ref>.<ref name="”మూలం”2">https://www.tgnns.com/telangana-new-district-news/bhoopalpally-district/jayashankar-district-bhupalpalli-reorganization-district-go-233/2016/10/11/</ref>.
 
== సకలజనుల సమ్మె ==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా [[సెప్టెంబరు]] 13, 2011 నుంచి [[అక్టోబరు]] 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 59,602 - పురుషులు 3,29,773 - స్త్రీలు 29,829
;
;http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=09
 
Line 40 ⟶ 44:
* [[కోనరావుపేట్ (రేగొండ మండలం)|కోనరావుపేట్]]
* [[రాజక్కపల్లి]]
 
== మూలాలు ==
 
== బయటి లింకులు ==
 
{{వరంగల్ జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/రేగొండ" నుండి వెలికితీశారు