పి.సత్యవతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
| weight =
}}
'''[[పి.సత్యవతి]]''' ప్రఖ్యాత తీలుగుతెలుగు కథా రచయిత్రి.
==జీవిత విశేషాలు==
'''పి.సత్యవతి''' [[1940]] జూలైలో [[గుంటూరు జిల్లా]], [[కొలకలూరు]]లో జన్మించారు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్ర విశ్వకళాపరిషత్]] లో ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులయ్యారు. [[విజయవాడ]] ఎస్.ఎ.ఎస్.కళాశాలలోలో ఆంగ్ల అధ్యాపకురాలుగా వృత్తిని చేపట్టి పదవీ విరమణ చేశారు. పాఠాలు బోధించడం, [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] సాహిత్యం గురించే కావచ్చు కానీ, ఆమె పరిశీలించిన [[సమాజం]] తెలుగుది. అందుకే ఆమె రచనలను [[తెలుగు]] సాహిత్యంలోనే చేశారు. ప్రత్యేకంగా కథాప్రక్రియలో కృషి చేశారు. తెలుగు, [[ఆంగ్ల]] సాహిత్యాలను శ్రద్ధగా ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేసిన సత్యవతిగారు సమాజ గమనాన్ని అంతకంటే నిశితంగా పరిశీలించారనడానికి ఆమె రాసిన కథలూ, వెలువరించిన కథాసంపుటాలూ, అరుదుగానైనా అప్పుడప్పుడూ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు స్పష్టమైన నిదర్శనాలు.
"https://te.wikipedia.org/wiki/పి.సత్యవతి" నుండి వెలికితీశారు