జనవరి 2008: కూర్పుల మధ్య తేడాలు

జ 10
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
సూచనలు ముగిసాయి
----------------------------------------------------------------------------------- -->
:'''జనవరి 11, 2008'''
* ఎవరెస్టు శిఖరాన్నితొలి సారిగా అధిరోహించిన [[ఎడ్మండ్ హిల్లరీ]] [[న్యూజీలాండ్]] లోని [[ఆక్లాండ్]] లో మృతి.
* [[దక్షిణాఫ్రికా]] క్రికెటర్ [[షాన్ పొలాక్]] అంతర్జాతీయ [[క్రికెట్]] నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటన.
* జాతీయ స్థాయి సీనియర్ [[బాల్‌బ్యాడ్మింతన్]] పురుషుల, మహిళల చాంపియన్‌షిప్ ను వరుసగా [[హైదరాబాదు]], [[కేరళ]] జట్లు గెలుపొందాయి.
:'''జనవరి 10, 2008'''
* ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు అందుబాటులోకి రానున్న [[టాటా నానో]] కారు, ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 9వ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడింది.
"https://te.wikipedia.org/wiki/జనవరి_2008" నుండి వెలికితీశారు