కాళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
నూతనంగా ఏర్పాటైన జయశంకర్ జిల్లాలో చేరినందున అనుగుణంగా మార్పులు చేసాను
పంక్తి 1:
'''కాళేశ్వరం''', [[కరీంనగర్ జిల్లా]], [[మహాదేవపూర్]] మండలానికి చెందిన గ్రామము.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.
'''కాళేశ్వరం''', [[కరీంనగర్ జిల్లా]], [[మహాదేవపూర్]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామంలో సుప్రసిద్ధమైన శివాలయం ఉంది. [[త్రిలింగ]]మనే మూడు సుప్రసిద్ధమైన శైవక్షేత్రాల్లో కాళేశ్వరం కూడా ఒకటి. త్రిలింగాల నడుమన ఉండే ప్రాంతం కనుకే త్రిలింగమనే పదం నుంచి తెలుగు అనే పదం పుట్టిందని కొందరు పండితుల భావన.<ref name="త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?">{{cite journal|last1=వెంకట లక్ష్మణరావు|first1=కొమర్రాజు|title=త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?|journal=ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక|date=1910|page=81|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrapatrika_sanvatsaraadi_sanchika_1910.pdf/71|accessdate=6 March 2015}}</ref>
 
{{Infobox Settlement/sandbox|
‎|name = కాళేశ్వరం
Line 93 ⟶ 92:
|footnotes =
}}
 
'''కాళేశ్వరం''', [[కరీంనగర్ జిల్లా]], [[మహాదేవపూర్]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామంలో సుప్రసిద్ధమైన శివాలయం ఉంది. [[త్రిలింగ]]మనే మూడు సుప్రసిద్ధమైన శైవక్షేత్రాల్లో కాళేశ్వరం కూడా ఒకటి. త్రిలింగాల నడుమన ఉండే ప్రాంతం కనుకే త్రిలింగమనే పదం నుంచి తెలుగు అనే పదం పుట్టిందని కొందరు పండితుల భావన.<ref name="త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?">{{cite journal|last1=వెంకట లక్ష్మణరావు|first1=కొమర్రాజు|title=త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?|journal=ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక|date=1910|page=81|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrapatrika_sanvatsaraadi_sanchika_1910.pdf/71|accessdate=6 March 2015}}</ref>
 
ఈ దేవాలయంలో ఒకే పానపట్టంపై [[శివుడు]] [[యముడు]] వెలిశారు. సుప్రసిద్ధశైవక్షేత్రాలలో మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం కాళేశ్వరం. ఇది కరీంనగర్‌ జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతమైన గోదావరి నది ఒడ్డున నెలకొని ఉంది. గోదావరి తీరాన ఒకవైపు కాళేశ్వరం, మరో వైపు [[మహారాష్ట్ర]] ఉన్నాయి. [[కరీంనగర్ జిల్లా|కరీంనగర్‌ జిల్లా]]<nowiki/>లోని మహాదేవపూర్‌ మండలానికి 16 కి.మీ దూరాన, [[మహారాష్ట్ర]] సరిహద్దున [[సిరోంచ]] తాలూకాకు 4 కి.మీ దూరాన కాళేశ్వరం ఉంది. అతిప్రాచీనచరిత్ర గల కాళేశ్వరక్షేత్రానికి అనేకప్రత్యేకతలున్నాయి. మన రాష్ట్రంలోని శైవక్షేత్రాలలో [[శ్రీశైలం]]లోని మల్లికార్జునస్వామి, [[ద్రాక్షారామం]]లోని భీమేశ్వరస్వామి, [[కాళేశ్వరం]]<nowiki/>లోని ముక్తీశ్వరాలయాలు ప్రసిద్ధిగాంచినవి. ఇక్కడ [[గోదావరి]], [[ప్రాణహిత]] నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీనది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, [[శ్రీశైలం|శ్రీశైల]], ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది.
 
"https://te.wikipedia.org/wiki/కాళేశ్వరం" నుండి వెలికితీశారు