"ఎ. ఆర్. రెహమాన్" కూర్పుల మధ్య తేడాలు

 
== కుటుంబం ==
రెహమాన్ భార్య సైరా బాను. సైరా కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడ్డ కుటుంబంస్థిరపడింది. తడ దర్గా ఖాద్రీ ఈమెను రెహమాన్ తల్లికి చూపించి సరైన జోడీ అని చెప్పారు. అలా వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమ్‌రహీమా, అమన్‌. రెహమాన్ పుట్టిన రోజైన జనవరి 6 నే కుమారుడు అమన్ కూడా పుట్టాడు.
 
== సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2267897" నుండి వెలికితీశారు