ప్రభ (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ప్రభ''' (కోటి సూర్య ప్రభ) [[తెలుగు సినిమా|తెలుగు సినీ]] తారనటీ, ప్రముఖ నర్తకి. ఈమె అసలు నామధేయము ''కోటి సూర్య ప్రభ''. ఈమె 1974లో విడుదలైన ''[[భూమి కోసం]]'' సినిమాతో సినీరంగప్రవేశం చేసింది. అయితే ''[[నీడలేని ఆడది]]'' ఈమె విడుదలైన తొలి సినిమా.
 
ప్రభ బాల్యము నుండే [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నృత్యములో శిక్షణ పొందినది. ఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యుడు [[వెంపటి చినసత్యం]] వద్ద [[శిక్షణ]] పొందినది<ref>http://www.spmenter.com/aahaarya/Dancers.htm</ref>. దక్షిణ భారత భాషలలో 150కి పైగా సినిమాలలో నటించిన ప్రభ, సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనది.
== సినీరంగ ప్రస్థానం ==
ఈమె భర్త రమేష్ బాబు1999 సెప్టెంబరు 1న మరణించాడు<ref>http://www.idlebrain.com/movie/archive/eventlist2.html</ref>. ఆ తరువాత ప్రభ తిరిగి సినిమాలలో నటించటం ప్రారంభించింది.
ఈమె 1974లో విడుదలైన ''[[భూమి కోసం]]'' సినిమాతో సినీరంగప్రవేశం చేసింది. అయితే ''[[నీడలేని ఆడది]]'' ఈమె విడుదలైన తొలి సినిమా. ప్రభ బాల్యము నుండే [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నృత్యములో శిక్షణ పొందినది. ఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యుడు [[వెంపటి చినసత్యం]] వద్ద [[శిక్షణ]] పొందినది<ref>http://www.spmenter.com/aahaarya/Dancers.htm</ref>. దక్షిణ భారత భాషలలో 150కి పైగా సినిమాలలో నటించిన ప్రభ, సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనది. ఈమె భర్త రమేష్ బాబు1999 సెప్టెంబరు 1న మరణించాడు<ref>http://www.idlebrain.com/movie/archive/eventlist2.html</ref>. ఆ తరువాత ప్రభ తిరిగి సినిమాలలో నటించటం ప్రారంభించింది. 2003లో విడుదలైన [[ఆర్.నారాయణమూర్తి]] చిత్రం వేగుచుక్కలు సినిమాలో తన నటనకు ప్రభకు 2003 నంది బహుమతులలో ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది<ref>http://www.filmchamber.com/tmpl.asp?it=nwsep29b</ref>.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/ప్రభ_(నటి)" నుండి వెలికితీశారు