ఎదురులేని మనిషి (1975 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
'''ఎదురులేని మనిషి''' 1975, డిసెంబర్ 12న విడుదలైన తెలుగు చిత్రం. నిర్మాత [[చలసాని అశ్వినీదత్]] తొలిచిత్రం. [[వైజయంతి మూవీస్]] పతాకం పై నిర్మించబడింది. రామారావు కొత్తపంధాలో ఈ చిత్రంలో కె.బాపయ్య చూపారు. దుస్తులు, పాటలు, డాన్సులు మూడింటిలోనూ అప్పటికి ఎన్.టి.ఆర్ ఇమేజికి భిన్నంగా చిత్రంలో చూపబడ్డారు.<ref name="ఎదురులేని మనిషి చిత్ర సమీక్ష">{{cite journal|last1=ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్|title=ఎదురులేని మనిషి చిత్ర సమీక్ష|journal=విశాలాంధ్ర|date=14 December 1975|page=3|url=http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=43127|accessdate=28 November 2017}}</ref>
 
 
==పాటలు==
* కసిగా ఉంది, కసికసిగా ఉంది,
* కంగారు ఒకటే కంగారు
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]