కలర్స్ స్వాతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
| name = స్వాతి
| birth_name = స్వెత్లానా
| birth_place =
| image = Swati TeachAIDS Launch 2010.jpg
| caption = 2010 లో ఓ ప్రచార కార్యక్రమంలో స్వాతి
| birth_place = రష్యా
| birth_date =
| father =
| mother =
| occupation = నటి, వ్యాఖ్యాత, గాయకురాలు, డబ్బింగ్ కళాకారిణి
| occupation =
| residence = హైదరాబాదు
}}
'''స్వాతి''' ఒక ప్రముఖ నటి, వ్యాఖ్యాత, గాయకురాలు మరియు డబ్బింగ్ కళాకారిణి.<ref>{{Cite web|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break96|title=వర్మ గురించి నాకెన్ని ప్రశ్నలో!|date=28 November 2017|publisher=ఈనాడు|language=తెలుగు|archiveurl=https://web.archive.org/web/20171128101659/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break96|archivedate=28 November 2017}}</ref> ఈమె మాటీవీలో ప్రసారమైన ''కలర్స్'' అనే కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాత గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత మరికొన్ని తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించి ప్రజల మన్నలను అందుకుంది. నటిగా స్వాతి మొదటి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. 2008లో ఆమె నటించిన [[అష్టా చెమ్మా]] చిత్రం విజయవంతం అవడం వలన ఆమెకు మంచి నటిగా పేరు రావడం తరువాత అనేక అవకాశాలు రావడం జరిగింది. 2008 లో ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది.
[[File:Swati TeachAIDS Launch 2010.jpg|thumb|Swati TeachAIDS Launch 2010]]
'''స్వాతి''' ఒక ప్రముఖ నటి, వ్యాఖ్యాత, గాయకురాలు మరియు డబ్బింగ్ కళాకారిణి.<ref>{{Cite web|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break96|title=వర్మ గురించి నాకెన్ని ప్రశ్నలో!|date=28 November 2017|publisher=ఈనాడు|language=తెలుగు|archiveurl=https://web.archive.org/web/20171128101659/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break96|archivedate=28 November 2017}}</ref> ఈమె మాటీవీలో ప్రసారమైన ''కలర్స్'' అనే కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాత గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత మరికొన్ని తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించి ప్రజల మన్నలను అందుకుంది. నటిగా స్వాతి మొదటి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. 2008లో ఆమె నటించిన [[అష్టా చెమ్మా]] చిత్రం విజయవంతం అవడం వలన ఆమెకు మంచి నటిగా పేరు రావడం తరువాత అనేక అవకాశాలు రావడం జరిగింది.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కలర్స్_స్వాతి" నుండి వెలికితీశారు