డేంజర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు థ్రిల్లర్ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ
పంక్తి 19:
|budget = 25 కోట్లు
}}
'''డేంజర్''' 2006 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ సినిమా.<ref name="డేంజర్ సినిమా సమీక్ష">{{cite web|last1=జి. వి|first1=రమణ|title=డేంజర్ సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-danger.html|website=idlebrain.com|accessdate=28 November 2017}}</ref><ref name="ఇండియా గ్లిట్జ్ సినిమా సమీక్ష">{{cite web|title=ఇండియా గ్లిట్జ్ సినిమా సమీక్ష|url=https://www.indiaglitz.com/danger-telugu-movie-review-7888|website=indiaglitz.com|accessdate=28 November 2017}}</ref> ఇందులో అల్లరి నరేష్, సాయిరాం శంకర్, స్వాతి ముఖ్య పాత్రల్లో నటించారు.<ref name=movies.fullhyderabad.com>{{cite web|title=సినిమా సమీక్ష|url=http://movies.fullhyderabad.com/danger/telugu/5517.html|website=movies.fullhyderabad.com|accessdate=28 November 2017}}</ref>
 
== కథ ==
లక్ష్మి, కార్తీక్, సత్య, ఆలీ, రాధిక చిన్ననాటి స్నేహితులు. లక్ష్మిగా పెళ్ళి నిశ్చయం అవుతుంది. అందరూ కలిసి ఓ ఫాం హౌస్ కి వెళ్ళి పార్టీ చేసుకోవాలనుకుంటారు. దారిలో ఓ పోలీసు వాహనాన్ని గుద్ది వారికి తప్పించుకుంటూ దారి తప్పి ఓ అడవిలోకి వచ్చేస్తారు. అక్కడ ఈ రాజకీయ నాయకుడు కొన్ని మంత్ర శక్తుల కోసం ఓ చిన్న పాపను బలివ్వడం చూస్తారు. ఆలీ తన దగ్గరున్న కెమెరాలో ఆ దృశ్యాల్ని బంధిస్తాడు. దాంతో ఆ రాజకీయ నాయకుడి అనుచర గణం, అతనికి అనుకూలుడైన పోలీసు వీరి వెంట పడతారు. వీరి నుంచి తప్పించుకుని స్నేహితుల బృందం ఆ రాజకీయ నాయకుణ్ణి ఎలా చట్టానికి పట్టించిందనేది మిగతా కథ.
 
== తారాగణం ==
* సత్య గా అల్లరి నరేష్
* కార్తీక్ గా సాయిరాం శంకర్
* లక్ష్మి గా స్వాతి
* ఆలీ గా అభిషేక్
* రాధిక గా షిరీన్
* నారమల్లి శివప్రసాద్
* బ్రహ్మానందం
"https://te.wikipedia.org/wiki/డేంజర్" నుండి వెలికితీశారు