స్వామిరారా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
| cinematography = రిచర్డ్ ప్రసాద్
| editing = ఎస్. ఆర్. శేఖర్
| studio =లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్
| distributor =
| released = {{Film date|2013|2|14}}
పంక్తి 23:
 
==కథ==
ఈ సినిమా తిరువనంతపురంలోని పద్మనాభస్వామి గుడిలోని అత్యంత మహిమ గల గణేష్ విగ్రహాన్ని దొంగలించడంతో మొదలవుతుంది. ఈ విగ్రహం విలువఅత్యంత ఎంతపురాతనమైనది అనేదికావడం లెక్కకట్టడంలేదువల్లన మార్కెట్లో భారీగా ధర పలుకుతుంది. ఈ విగ్రహం ఒకరి చేతిలో నుండి మరొకరి చేతిలోకి మారుతూ వుంటుంది. అలా నిధానంగా గ్యాంగ్ స్టర్స్ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి ఒక్కరు ఈ విగ్రహాన్ని ఒకరి దగ్గర నుంచి ఒకరు దొంగిలించి అమ్మడానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఇదిలా ఉండగా సూర్య (నిఖిల్) ఒక జేబు దొంగ, తనతో పాటు మరో ముగ్గురు వుంటారు. వారు బ్రతకడం కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వుంటారు.
 
ఒకరోజు అనుకోకుండా సూర్య, జర్నలిస్ట్ గా పని చేస్తున్న స్వాతి (స్వాతి)ని కలుసుకుంటాడు. వీరు మంచి స్నేహితులు గా మారుతారు. గ్యాంగ్ స్టర్స్ దగ్గర గల గణేష్ విగ్రహం చేతులు మారుతూ మారుతూ అనుకోకుండా స్వాతి హ్యాండ్ బ్యాగ్ లోకి చేరుతుంది. ఈ విషయం గ్యాంగ్ స్టర్ ([[రవిబాబు]])దుర్గ కి తెలుస్తుంది. ఈ విగ్రహం కోసం రవిబాబు స్వాతి, సూర్యల వెంట పడతాడు. ఈ గ్యాంగ్ స్టర్ నుండి సూర్య, స్వాతి ఎలా బయట పడ్డారు? చివరికి ఆ విగ్రహం ఏమవుతుంది? అనేది మిగతా కథ.
 
==నటులు==
*సూర్య గా [[నిఖిల్]]
*[[స్వాతి (నటి)|కలర్స్ స్వాతి]]
* సత్య
*పూజా రామచంద్రన్
*[[జీవా]]
*దుర్గ గా [[రవిబాబు]]
*[[ప్రవీణ్ (నటుడు)|ప్రవీణ్]]
*[[రాజా రవీంద్ర]]
*[[జోగి నాయుడు]]
 
== పాటలు ==
* లైఫంటేనే పెద్ద చేజురా
* కృష్ణుడి వారసులంతా
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/స్వామిరారా" నుండి వెలికితీశారు