ఏకలవ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ఏకలవ్యుడి తల్లి గురించి
పంక్తి 3:
== ద్రోణాచార్యుని నిరాకరణ ==
[[మహాభారతం]] లో <ref>{{cite web|url=http://www.sacred-texts.com/hin/m01/m01135.htm|title= మహాభారతము ఒకటవ పుస్తకము: ఆది పర్వము, సంభవ పర్వము 134వ విభాగము }}</ref>
ఏకలవ్యుని పాత్ర [[నిషాధ తెగ]]కు చెందిన ఒక యువ రాకుమారుడిలా ప్రవేశిస్తుంది.ఏకలవ్యుడు శ్రీకృష్ణునికి తండ్రియైన వాసుదేవుని సహోదరుడుసహోదరి దేవశ్రవునికిశృతదేవకి జన్మించిన వాడు.<ref>http://web.archive.org/20070701045713/www.geocities.com/prasanna_avaroth/mbtns/MBTN_2.pdf</ref> ఆ తరువాత అతడు నిషాధ రాజైనటువంటి హిరణ్యధనుస్సుచే పెంచబడ్డాడు.హిరణ్య ధనస్సు [[మగధ సామ్రాజ్యము|మగధ]] సామ్రాజ్యాధిపతియైన [[జరాసంధుని]] సైన్యాధిపతి. <ref name="ADAthawale_vastav">A. D. Athawale. ''Vastav Darshan of Mahabharat''. Continental Book Service, Pune, 1970</ref>
 
అస్త్ర విద్యలో ప్రావీణ్యం పొందగోరి ద్రోణుని అభ్యర్థించాడు.ద్రోణుడు అస్త్ర విద్యలో ఆరి తేరిన వాడు, మరియు అర్జునుడు మరియు అతని సహోదరులకు [[గురువు]]. కానీ ద్రోణుడు ఏకలవ్యుని స్థాయిని (కోపాన్ని అదుపులో ఉంచోకోలేడు అని, అది మనస్సులోని ఉంటచోని పైకి వేరే కారణంతో తిరష్కరించాడు) కారణంగా తిరస్కరించాడు.
"https://te.wikipedia.org/wiki/ఏకలవ్యుడు" నుండి వెలికితీశారు