హైదరాబాదు మెట్రో: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 84:
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వెలువరించబడిన "వివరాలు మరియు ప్రమాణాల మాన్యువల్"లో పనితీరు వివరాలు మరియు భద్రతా ప్రమాణముల గురించి క్లుప్తంగా ప్రచురించబడింది.
==మియాపూర్‌ నాగోలు కారిడార్‌==
మెట్రో రైలు మొదటి దశ నాగోలు- మియాపూర్‌ మధ్య 3027.6 కి.మీ. మెట్రో రైలు మార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి ఈ మొదటి దశ 3027.6 కిలోమీటర్ల లైనులో 1718 రైళ్లను నడపాలని నిర్ణయించారు ఒక్కో రైలులో మూడు కోచ్‌లుంటాయి . ప్రతి పది నిముషాలకు ఒక రైలు నడపాలన్నది యోచన. మెట్రో రైళ్ల వ్యవస్థను పర్యవేక్షించే అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఉప్పల్‌ డిపోలో ఏర్పాటు చేశారు. మొత్తం 72 కిలోమీటర్ల పొడవున నడిచే రైళ్లను ఇక్కడి నుంచే నియంత్రిస్తారు. ఈ సెంటర్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్‌ వ్యవస్థ ఉంది.
 
== స్టేషను ప్రణాళిక ==
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు_మెట్రో" నుండి వెలికితీశారు