రవిప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
== వ్యక్తిగత విశేషాలు ==
రవిప్రకాష్ స్వస్థలం [[విజయవాడ]]. ప్రాథమిక విద్య నుంచి పీజీ దాకా విశాఖపట్నంలో[[విశాఖపట్నం]]<nowiki/>లో చదువుకున్నాడు. ఎం. బి. బి. ఎస్ చదివాడు. ఈయనకు ఒక అక్క. ఆమె అమెరికాలో నివసిస్తోంది.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=KxrS6Nh9ljg|title=Telugu actor Ravi Prakash Exclusive Interview|website=Youtube|publisher=Studio N News}}</ref>
 
== కెరీర్ ==
2000 లో రమణ దర్శకత్వంలో [[ఉషాకిరణ్ మూవీస్]] నిర్మించిన [[శుభవేళ]] అనే చిత్రంలో కథానాయకుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు. దర్శకుడు [[తేజ]] ఈ సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆ సినిమా ఆశించినంతగా ఆడకపోవడంతోఆడలేదు. తర్వాత పెద్దగారెండు సంవత్సరాలు హౌస్ సర్జన్ చేయడం కోసం అవకాశాలుగ్యాప్ రాలేదుతీసుకున్నాడు. 2003 నుంచి మళ్ళీ ఎక్కువగా సహాయపాత్రల్లో నటిస్తున్నాడు.
 
== సినిమాలు ==
* [[శుభవేళ]]
* [[అతడు (సినిమా)|అతడు]]
* సీతయ్య
* ఘర్షణ
* [[వేదం (సినిమా)|వేదం]]
* [[దూకుడు (సినిమా)|దూకుడు]]
* శ్రీరస్తు శుభమస్తు
* [[స్టాలిన్ (సినిమా)|స్టాలిన్]]
* [[జనతా గ్యారేజ్]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రవిప్రకాష్" నుండి వెలికితీశారు