రవిప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
== వ్యక్తిగత విశేషాలు ==
రవిప్రకాష్ స్వస్థలం [[విజయవాడ]]. తండ్రి జిల్లా కోర్టులో పనిచేసేవాడు. తర్వాత విశాఖపట్నంలోనే వ్యాపారస్తుడిగా స్థిరపడ్డారు. తల్లి గృహిణి. ప్రాథమిక విద్య నుంచి పీజీ దాకా [[విశాఖపట్నం]]<nowiki/>లో చదువుకున్నాడు. ఎం. బి. బి. ఎస్ చదివాడు. కానీ వైద్యవృత్తిలోకి రాకమునుపే సినిమా అవకాశం రావడంతో ఆ రంగంలోకి ప్రవేశించాడు. ఈయనకు ఒక అక్క. ఆమె అమెరికాలో నివసిస్తోంది.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=KxrS6Nh9ljg|title=Telugu actor Ravi Prakash Exclusive Interview|website=Youtube|publisher=Studio N News}}</ref>
 
== కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/రవిప్రకాష్" నుండి వెలికితీశారు