రవిప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
== కెరీర్ ==
2000 లో రమణ దర్శకత్వంలో [[ఉషాకిరణ్ మూవీస్]] నిర్మించిన [[శుభవేళ]] అనే చిత్రంలో కథానాయకుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు. దర్శకుడు [[తేజ]] ఈ సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదు. తర్వాత రెండు సంవత్సరాలు హౌస్ సర్జన్ చేయడం కోసం గ్యాప్ తీసుకున్నాడు. 2003తర్వాత నుంచిఈశ్వర్, మళ్ళీసీతయ్య ఎక్కువగాసినిమాల్లో సహాయపాత్రల్లోనటించాడు. నటిస్తున్నాడుఘర్షణ సినిమాలో అతను పోషించిన పోలీసు ఆఫీసరు పాత్ర అతనికి మంచి గుర్తింపునిచ్చింది. తర్వాత అలాంటి పాత్రలు చాలా నటించాడు. అతడు సినిమాలో చేసిన పాత్ర కూడా అతనికి గుర్తింపు తెచ్చిపెట్టింది.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/రవిప్రకాష్" నుండి వెలికితీశారు