వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
డా. [[ప్రభాకర్ రెడ్డి]] ప్రోద్బలముతో [[శ్రీరామచంద్రుడు]] సినిమాలో చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల అనే పాట రాశారు పాట వ్రాసారు. అదే గీత రచయితగా తొలి పరిచయం. అటు తరువాత [[అన్నా చెల్లెలు]]లో పాటలు వ్రాసారు. [[నాయకుడు (సినిమా)|నాయకుడు]] సినిమాతో అనువాదంలో ప్రవేశించారు. ప్రేమాగ్ని సినిమాకు తెలుగులో [[మాటలు]] వ్రాసారు. [[కమల్ హాసన్]]కి [[సత్యభామ]] సినిమాకు డబ్బింగు వ్రాసారు. సుమారు 2000 పాటలు వ్రాసారు.
 
ఇతని కుమారుడుకుమారులు శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ సినిమాలకు సంభాషణల రచయితగాను, రాకేందు మౌళి కూడా సినిమా గీతరచయితగాగీతరచయితగాను ఎదుగుతున్నాడుఎదుగుతున్నారు<ref>{{cite news|last1=వై.సునీతా|first1=చౌదరి|title=Chip off the old block|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/chip-off-the-old-block/article3614454.ece|accessdate=30 November 2017|work=ది హిందూ|date=8 July 2012}}</ref>.
 
==ఫిల్మోగ్రఫీ==