రవిప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| occupation = నటుడు
|residence=విశాఖపట్నం, హైదరాబాదు}}
'''రవిప్రకాష్''' ఒక సినీ నటుడు.<ref name=prajasakti.com>{{cite web|title=ఉత్తమ నటనపై దృష్టి|url=http://www.prajasakti.com/WEBSUBCONT/1842644|website=prajasakti.com|accessdate=29 November 2017}}</ref> తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 125 కి పైగా చిత్రాల్లో నటించాడు.<ref name=andhrajyothy.com>{{cite web|title=నోట్ల రద్దు ప్రభావం సినీ రంగంపై ఎక్కువే: నటుడు రవి ప్రకాశ్|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=342041|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=29 November 2017}}</ref> ముందుగా వైద్యవిద్యనభ్యసించి తర్వాత ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన [[శుభవేళ]] అనే చిత్రంలో కథానాయకుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తర్వాత ఎక్కువగా సహాయ పాత్రల్లో నటించాడు. ముఖ్యంగా రవిప్రకాష్ [[ఘర్షణ (2004 సినిమా)|ఘర్షణ]], [[అతడు (సినిమా)|అతడు]], [[వేదం (సినిమా)|వేదం]] సినిమాల్లో అతను పోషించిన పోలీసు ఆఫీసరు పాత్రలకు మంచిపాత్రలతో గుర్తింపుప్రేక్షకులకు లభించిందిచేరువయ్యాడు. తమిళంలో ''వానం'', ''పయనం'', ''మాట్రాన్'' లాంటి సినిమాల్లో నటించాడు.
 
== వ్యక్తిగత విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/రవిప్రకాష్" నుండి వెలికితీశారు