"కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి" కూర్పుల మధ్య తేడాలు

లింకులు
చి (వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(లింకులు)
 
 
'''కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి''' 1998 లో [[ఎ. మోహన గాంధీ]] దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం.<ref name=thecinebay.com>{{cite web|title=కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి 1998 తెలుగు సినిమా|url=https://www.thecinebay.com/movie/index/id/7777?ed=Tolly|website=thecinebay.com|accessdate=30 November 2017}}</ref> ఇందులో సురేష్, రాశి, సాయికుమార్, ఇంద్రజ ముఖ్యపాత్రల్లో నటించారు.
 
== కథ ==
అందరూ పిచ్చి కాశయ్య అని వ్యవహరించే కాశయ్య బ్యాంకులో లోను తీసుకుని తన పొలంలో చేపల చెరువు తవ్వుతుండగా అతని దగ్గరికి అనాథలైన చిట్టిబాబు, రూప అనే అన్నా చెల్లెలు పనికోసం వస్తారు. ఏ సంబంధం లేకపోయినా కాశయ్యను బాబాయి అని వ్యవహరిస్తూ అతని చేరువవుతారు. అప్పటి నుంచి అతని దగ్గరే పెరిగి పెద్దవారవుతారు.
 
== తారాగణం ==
* [[సురేష్ (నటుడు)|సురేష్]]
* చిట్టిబాబు గా [[సాయి కుమార్|సాయికుమార్]]
* రూప గా [[రాశి (నటి)|రాశి]]
* [[ఇంద్రజ]]
* పిచ్చి కాశయ్య గా [[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]]
* [[తనికెళ్ళ భరణి]]
* [[ఎ. వి. ఎస్]]
* [[వై. విజయ]]
* [[శివాజీ రాజా|శివాజీరాజా]]
* [[ఆలీ (నటుడు)|ఆలీ]]
* [[పీలా కాశీ మల్లికార్జునరావు|మల్లికార్జున రావు]]
* శకుంతల
* మాధురి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2268547" నుండి వెలికితీశారు