"సికింద్రాబాద్" కూర్పుల మధ్య తేడాలు

సికింద్రాబాద్‌ అదనపు కమిషనర్‌ హోదాను కూడా పెంచి, ఐ.ఏ.ఎస్‌. అధికారి ఈ పోస్టులో కొనసాగేలా తీర్చిదిద్దారు.2007లో హైదరాబాద్‌ను గ్రేటర్‌గా రూపొందించిన వెంటనే నగరంలోని అన్ని సర్కిళ్ల సరసనే సికింద్రాబాద్‌ సర్కిల్‌ను చేర్చి దాని ప్రత్యేకాధికారాలు, స్వయం ప్రతిపత్తిని పూర్తిగా తొలగించారు.
 
==సికంద్రాబాద్ ప్రముఖులు==
*[[దాశరధి రంగాచార్య ]]
సికిందరాబాద్ పుట్టి రెండు శతాబ్దాలు పూర్తయిన సందర్భంగా సికిందరాబాద్ పౌరుడుగా ప్రముఖ కవి [[దాశరధి]] రంగాచార్య హృదయావిష్కరణ ఇది.
*[[రాయప్రోలు సుబ్బారావు]]
[[రాయప్రోలు సుబ్బారావు]], [[కొత్తపల్లి వీరభద్రరావు]] [[చివుకుల అప్పయ్యశాస్త్రి]], [[వట్టికోట ఆళ్వారుస్వామి]] వంటి మహామహులు అంతా [[సికింద్రాబాదు]] వాసులే.
*[[కొత్తపల్లి వీరభద్రరావు]]
*[[చివుకుల అప్పయ్యశాస్త్రి]]
*[[వట్టికోట ఆళ్వారుస్వామి]]
*[[జెట్టి ఈశ్వరీబాయి]]
 
==హైదరాబాద్ మరియు సికింద్రాబాద్==
8,824

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2268647" నుండి వెలికితీశారు