నార్ల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
జైల్లో ఉన్న [[పుచ్చలపల్లి సుందరయ్య]] గారు -జైలులోకి విడుదలచేయబడ్డ [[ఆంధ్రప్రభ]] దినపత్రిక నానా కత్తిరింపులతో సెన్సారు చెయ్యబడి వస్తున్నదేమిటీ అని —ఆనాటి ఆంధ్రప్రభ సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు గారికి ఉత్తరం రాశారు. తన సంపాదకత్వంలో వస్తున్న పత్రికని ప్రభుత్వం కత్తిరింపులతో రాజకీయఖైదీలకు అందిస్తున్నందుకు నిరసనగా వెంకటేశ్వర రావుగారు ఒక రోజు పత్రిక మొదటిపేజీ నిండా నల్లగా తారుపూసి విడుదలచేసారు. అది పత్రికాప్రపంచంలో చాలా ఘాటైన నిరసన. దానితో, ప్రభుత్వం సెన్సారు చెయ్యడం మానుకున్నది.
 
==ఇయన చెప్పిన విశేషాలు==
{{ వికీకరణ }}
*[[నందమూరి తారక రామారావు|ఎన్.టి. రామారావు]] నార్లను సాంస్కృతిక వ్యవహారాల సలహా దారుగా నియమించారు.