కొండవీటి వెంకటకవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''కొండవీటి వెంకటకవి''' ([[జనవరి 25]], [[1918]] - [[ఏప్రిల్ 7]], [[1991]]) ప్రసిద్ధ కవి, [[హేతువాది]] చలనచిత్ర సంభాషణ రచయిత. వీరి అసలు పేరు '''కొండవీటి వెంకటయ్య'''.
==జీవిత విశేషాలు==
వీరు [[గుంటూరు]] జిల్లా [[విప్పర్ల (క్రోసూరు)]] గ్రామంలో జన్మించారు. వీరు నారాయణ, శేషమ్మ దంపతులకు [[జనవరి 25]], [[1918]] సంవత్సరంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసము తండ్రివద్ద జరిగింది. ఆ తరువాత నరికొండ నమ్మాళరాజు వద్ద సంస్కృత కావ్య పఠనము చేశారు. చిట్టిగూడూరు నరసింహ సంస్కృత కళాశాలలో చేరి దువ్వూరు వేంకటశాస్త్రిగారి శిశులై బాషా ప్రావిణపట్టా పొందారు. 1936లో కిసాన్ కాంగ్రేసుకు సహాయకార్యదర్శిగా పనిచేశాడు.1944-45లో శరభయ్యగుప్త హైస్కూల్లో తెలుగు పండితునిగా ఉద్యోగం ప్రారంభించారు. 1946 నుండి 1952 వరకు వెంకటకవి జిల్లా [[మాచర్ల]]లో బోర్డు ఉన్నతపాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశాడు. [[బాబా]] లను విమర్శిస్తూ ఉపన్యాసాలిచ్చారు. [[ఈనాడు]], లో అనేక వ్యాసాలు రాశారు.1952నుంచి పొన్నూరు భావనారాయణ స్వామివారి సంస్కృత కళాశాలో ఆంధ్రఉపన్యాసకులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/కొండవీటి_వెంకటకవి" నుండి వెలికితీశారు