నివేదా థామస్: కూర్పుల మధ్య తేడాలు

"Niveda Thomas" పేజీని అనువదించి సృష్టించారు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''నివేదా థామస్''' భారతీయ నటి, మోడల్. ఎక్కువగా [[మలయాళం]],  [[తమిళ సినిమా|తమిళ,]] [[తెలుగు సినిమా]]<nowiki/>ల్లో నటించారు. మలయాళ చిత్రం వెరుథె ఒరు  భార్య  సినిమాలోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు  పొందారు. ఆ సినిమాలోని నటనకునటiనకు కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి  పురస్కారం అందుకున్నారు. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా జెంటిల్ మేన్ లో కూడా తన నటనతో ప్రశంసలు అందుకున్నారు నివేదా.
 
== సినిమా కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/నివేదా_థామస్" నుండి వెలికితీశారు