వైద్యుల చంద్రశేఖరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''వైద్యుల చంద్రశేఖరం''' ప్రముఖ రంగస్థల నటుడు. ఇతడు ఏకపాత్రాభినయ ప్రక్రియలో ఎన్నో ప్రయోగాలు చేశాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1904]], [[నవంబరు 10]]న [[నెల్లూరు]]లో వైద్యుల సుబ్బారావు, సీతాబాయి దంపతులకు జన్మించాడు<ref>{{cite news|last1=గోపరాజు|first1=నారాయణరావు|title=ధృవతారలు - బహు 'ముఖ' ప్రజ్ఞ|url=https://www.sakshi.com/news/funday/basappa-dasappa-jatti-was-appointed-indian-vice-president-957793|accessdate=3 December 2017|work=సాక్షి ఫన్‌డే|date=3 December 2017|ref=ధృవతారలు}}</ref>. ఇతడు నెల్లూరులోని వి.ఆర్.పాఠశాలలో చదువుతున్నప్పుడు పి.ఎన్.రామస్వామి అయ్యర్ అనే ఆంగ్ల ఉపాధ్యాయుడు షేక్‌స్పియర్ సాహిత్యాన్ని ఆ పాత్రలలో ఒదిగిపోయి అభినయిస్తూ బోధించే తీరు ఇతడిని బాగా ఆకట్టుకుంది. ఆ ఉపాధ్యాయుని ప్రభావంతో ఇతడు నటనారంగం వైపు ఆకర్షితుడైనాడు. ఇతని భార్య పేరు శకుంతలాబాయి. ప్రముఖ సినీ నేపథ్య గాయని [[ఎస్.జానకి]] ఇతని పెద్ద కోడలు.
 
==నాటకరంగం==
"https://te.wikipedia.org/wiki/వైద్యుల_చంద్రశేఖరం" నుండి వెలికితీశారు