పి.టి.ఉష: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{Infobox person
| name = పి. టి. ఉష
| native_name = പിലാവുള്ളകണ്ടി തെക്കേ പറമ്പിൽ ഉഷ
| native_name_lang = Malayalam
| image =
| caption =
| birth_name = Pilavullakandi Thekkeparambil Usha<ref>[http://www.ptusha.org/aboutusha.htm P. T. USHA Personal Profile at www.ptusha.org]</ref>
| birth_date = {{birth date and age|1964|6|27|df=y}}
| birth_place = [[Payyoli]], [[Kozhikode]], [[కేరళ]], India
| death_date =
| death_place =
| death_cause =
| resting_place =
| resting_place_coordinates =
| residence = [[Payyoli]], [[Kozhikode]]
| nationality = Indian
| other_names = Payyoli Express, Golden Girl
| known_for = [[Padma Shri]]
| education =
| employer = [[Indian Railways]]
| occupation = [[track and field]] athlete
| salary =
| height = 5' 7" (170 cm)
| weight =
| religion =
| spouse = V. Srinivasan
| partner =
| children = Ujjwal
| parents = Paithal, Lakshmi
p.t usha
భారత దేశపు పరుగుల రాణిగా పేరుగాంచిన '''పి.టి.ఉష''' [[1964]] [[మే 20]] న జన్మించింది. ఈమె పూర్తి పేరు '''పిలావుళ్ళకండి తెక్కే పఱంబిల్ ఉష''' (Pilavullakandi Thekkeparambil Usha). [[1979]] నుంచి, భారతదేశం తరఫున అథ్లెటిక్స్ లో పాల్గొని, దేశానికి పలు విజయాలను అందించింది. ఈమె ముద్దు పేరు పయోలి ఎక్స్‌ప్రెస్ (Payyoli Express ). [[1986]] [[సియోల్]] [[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడలలో]] 4 బంగారు పతకాలు. ఒక రజిత పతకం సాధించింది. [[1982]] [[ఢిల్లీ]] ఆసియా క్రీడలలో కూడా 2 రజిత, [[1990]] ఆసియాడ్ లో 3 రజిత, [[1994]] ఆసియాడ్ లో ఒక రజిత పతకాలు సాధించింది. [[1984]] [[లాస్ ఏంజలెస్|లాస్‌ ఏంజిల్స్]] [[ఒలింపిక్స్]]లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో సెకనులో వందోవంతులో కాంస్య పతకం లభించే అవకాశం కోల్పోయిననూ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో ఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం [[1985]]లో [[పద్మశ్రీ]] మరియు [[అర్జున అవార్డు]] లతో సత్కరించింది.
"https://te.wikipedia.org/wiki/పి.టి.ఉష" నుండి వెలికితీశారు