పద్మాసనం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Babaji.jpg|thumb|250px|పద్మాసనం.]]
'''[[పద్మాసనము]]''' ([[సంస్కృతం]]: '''पद्मसन''') [[యోగా]]లో ఒక విధమైన [[ఆసనము]]. రెండు రేకులుగల [[పద్మం|పద్మాన్ని]] పోలి ఉండటం వల్ల దీనికి పద్మాసనమని పేరువచ్చింది.
 
==పద్ధతి==
*మొదట రెండు [[కాళ్ళు]] చాపి నేలపై ఉంచాలి.
*తరువాత ఎడమ కాలును కుడి తొడపై, కుడి కాలును ఎడమ తొడపై ఉంచాలి.
*రెండు చేతులను[[చేతులు|చేతుల]]<nowiki/>ను మోకాళ్ళపై ఉంచాలి. చూపుడు వేలును బొటన వేలుకి నడుమ ఆనించి మిగతా మూడు వేళ్ళను ముందుకు చాపి ఉంచితే చిన్ముద్ర అవుతుంది.
*ఈ ఆసనంలో ఉన్నప్పుడు భ్రూమధ్య దృష్టిగాని, నాసాగ్ర దృష్టి గాని ఉండాలి.
*ధ్యానంలో ఉన్నప్పుడు హృదయస్థానంలో మనస్సును ఏకాగ్రం చేయవచ్చు.
"https://te.wikipedia.org/wiki/పద్మాసనం" నుండి వెలికితీశారు