పాండ్యులు: కూర్పుల మధ్య తేడాలు

సవరణ
(తేడా లేదు)

18:41, 3 డిసెంబరు 2017 నాటి కూర్పు

పాండ్యులు

పాండ్యులు క్రీ.పూ.11,12,13,14 వ శతాబ్దానికి చెందినవారు. వీరు దక్షిణ భారతదేశాన్ని పర్పాలించారు. మధురానగరం అనగా ఇప్పటి తమిళనాడు లోని "మధురై" వీరి రాజధానిగా ఉండేది. ఈ నగరరాజము తొలుత పాండ్యవంశస్థుల ఆధీనములో ఉండేది. పాండ్యభూపతులు బలహీనులుకాగా వారిని జయించి చోళవంశయులు మధూను చేజిక్కించుకున్నారు.1313 లో పాండ్య సింహాసనం డిల్లీ నవాబుల చేతుల్లో పతనం చేయబడింది. పాండ్యులు చోళులకి తీవ్రమైన పోరటాలు జరిగాయి. వీరు కాకతీయిలపై కూడా దండెత్తరు.క్రీ.పూ. ౩౦౦ నుండి క్రీ.శ.౩౦౦ సంవత్సరం మధ్యకాలంలో భారతదేశంలోని దక్షిణాపధంను చేర,చోళ మరియు పాండ్య రాజ్యాలు పాలించాయి.చేర,చోళ,పాండ్య రాజ్యాలను కలిపి తమిళకం అంటారు.పాండ్యుల రాజధాని మదురై.సంగం అనగా పాండ్యరాజులు మదురైలో ఏర్పాటు చేసిన కవిపండిత పరిషత్.సంగం సాహిత్యం తమిళ భాషలో ఉంది.సంగం సాహిత్యం ఆధారంగా నాటి ప్రాచీన రాజ్యాలైన చేర,చోళ,పాండ్య రాజ్యాల చరిత్ర, సంస్కృతి మనకు తెలుస్తుంది.సంగం యుగంలో పటిష్టమైన రాచరిక వ్యవస్ధ ఉంది.సంగం యుగంలో రాచరిక వంశపారంపర్యం.సంఘం రాజులు ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలించేవారు.సంగం యుగం నాటి గ్రామ పరిపాలనను గ్రామసభలు నిర్వహించేవి. __________________________________________________________________________________________________________________________________________ పాండ్యులు:– పాండ్య రాజ్యం తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతంలో వర్ధిల్లింది. పాండ్యులలో గొప్పవాడు “నెడుంజెళియాన్”. మధురైలో అనేక కవి సమ్మేళనాలు జరిగేవి. పాండ్యులు గ్రీక్, రోమ్ నగరాలతో వర్తక వాణిజ్యాలు జరిపారు.

సంగం వాజ్ఞ్మయం – తమిళ సాహిత్యంలో సంగంయుగం “స్వర్ణయుగం”. తొలకప్పియర్ రచించిన గ్రంధం తొలకప్పియం. తొలకప్పియం తమిళ వ్యాకరణ గ్రంధం. “తొలకప్పియం” ఆధారంగా సంగంయుగం నాటి ప్రజల సామాజిక, ఆచార వ్యవహారాలగూర్చి తెలుస్తుంది. ఇలంగో అడిగల్ రచించిన గ్రంధం “శిలప్పాధికారం”. సిత్తలై సాత్తనార్ రచించిన గ్రంధం “మణిమేఖలై”. “శిలప్పాధికారం”, “మణిమేఖలై” ప్రముఖ తమిళ ఇతిహాసాలు. తిరుత్తకదేవర్ రచన “జీవకచింతామని”. “జీవకచింతామని” వైధ్యశాస్త్రానికి సంబంధించిన గ్రంధం. సంగంయుగం నాటి ప్రజలు శివుడు మురుగన్ ను ఎక్కువగా పూజించేవారు. సంగంయుగం కాలం నాటి ముఖ్యవృత్తి వ్యవసాయం, పశుపోషణ. సంగం రాజులకు రోమ్, గ్రీక్, మలేషియా దేశాలతో వర్తక సంబంధాలు కలవు. సంగం రాజుల ఎగుమతులు – సంగంధ ద్రవ్యాలు, పత్తి, ఉన్ని, ముత్యాలు. సంగం రాజుల దిగుమతులు – గుర్రాలు, రాగి, సీసం, పట్టు వస్త్రాలు. అశోకుని శాసనాలు ప్రాచీన చేర,చోళ,పాండ్య రాజ్యాలను గూర్చి పేర్కొన్నాయి.