"స్తంభం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
'''[[స్తంభం]]''' (Pillar) ఒక ప్రత్యేకమైన [[నిర్మాణము]]. స్తంభమనేది లావుకు తగ్గ పొడవుతో ఉండే నిర్మాణ విశేషం. స్తంభాలు ముఖ్యంగా [[పైకప్పు]] బరువును మొయ్యటానికి వాడతారు. వీటిని పెద్ద [[ఇల్లు]], మేడలు, [[వంతెన]]లు మొదలైనవి కట్టడానికి ఉపయోగిస్తారు. ఇవి గుండ్రంగా గాని లేదా చదరంగా గాని వివిధ పరిమాణాలలో ఉంటాయి. పాతకాలంలో ఎక్కువగా కొందలలోని కఠిన [[శిల]]లను స్తంభ రూపంలో చెక్కి, కావలిసిన నిడివి గలవి తయారు చేసుకునే వారు. ప్రస్తుతము వీటిని ఎక్కువగా [[ఇసుక]], [[సిమెంటు]], [[కంకర]] మరియు నీరు మిశ్రమం (కాంక్రీటు), లేదా [[ఇనుము]] లేదా [[ఉక్కు]]తో తయారుచేస్తున్నారు. ఈ రెండిటి మధ్య కాలంలో [[కలప]]తో కూడా (ముఖ్యంగా టేకు చెట్టు) [[స్తంభాలు]] చేశేవారు.
 
==భాషా విశేషాలు==
1,87,937

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2269789" నుండి వెలికితీశారు