మోనజైట్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 26 interwiki links, now provided by Wikidata on d:q422011 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:MonaziteUSGOV.jpg|thumb|మోనజైట్ పొడి]]
'''[[మోనజైట్]]''' (Monazite) ఎరుపు-గోధుమ రంగులో ఉండే ఒక ఖనిజ లవణము. [[థోరియమ్]], [[సీరియమ్]], [[లాంథనమ్]] వంటి లోహాలకు ప్రాథమిక [[ఖనిజం]]గా పనిచేయును. దీనికి పారిశ్రామికముగా ప్రాముఖ్యత ఉంది, [[నూక్లియార్ విద్యుత్తు]] తయారీకి ఉపయోగపడును. దీనికి [[రేడియోధార్మికత]] ఎక్కువగా వున్నందున జీవరాసులకు చాలా ప్రమాదకరమైనది.
 
==మోనజైట్ రకాలు==
"https://te.wikipedia.org/wiki/మోనజైట్" నుండి వెలికితీశారు