సముద్రమట్టం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 58 interwiki links, now provided by Wikidata on d:q125465 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
సముద్రతీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల ఎత్తు (ఎలివేషన్) సముద్రమట్టం రిఫరెన్సుగా చెబుతారు. అయితే నిజానికి వివిధ ప్రదేశాలలో సముద్రమట్టం ఒకటిగా ఉండదు. కనుక సాపేక్షంగా చెప్పడానికి ఒక "level" reference surface కావాలి. దానిని [[:en:datum (geodesy)|datum]] లేదా [[:en:geoid|geoid]] అంటారు. వేరే విధమైన external forces లేకుండా ఉంటే గనుక mean sea level ఈ geoid surface కు సమతలంలో ఉంటుంది. ఇది భూమియొక్క [[గురుత్వాకర్షణ శక్తి]]కి ఇది ఒక [[సమస్థితి తలం]] (equipotential surface) అవుతుంది. కాని వాస్తవ పరిస్థితిలో ఇది జరుగదు. సముద్ర ప్రవాహాలు, గాలి వీచడం, వాతావరణంలో ఒత్తిడి తేడాలు, ఉష్ణోగ్రతలో తేడాలు, ఉప్పదనంలో తేడాలు వంటి అనేక కారణాలవలన సముద్రమట్టం అన్నిచోట్లా ఒకవిధంగా ఉండదు. దీర్ఘకాలిక కొలతలలో కూడా ఈ అంతరాలను సమం చేయడం కుదరదు. ప్రపంచ వ్యాప్తంగా ఇలా సముద్రతలంలో ± 2 మీటర్ల తేడా ఉంటుంది. ఉదాహరణకు [[పనామా కాలువ]]కు ఒక ప్రక్క [[అట్లాంటిక్ మహాసముద్రం]] వైపు కంటే రెండవ ప్రక్క [[పసిఫిక్ మహాసముద్రం]] వయపు సముద్రతలం ఎత్తు 20 సెంటీమీటర్లు ఎక్కువ ఉంటుంది.
 
సగటు సముద్రమట్టంను (Mean Sea Level) ఆధారంగా చేసుకొని భూగోళం మీద నిమ్నోన్నతాలను అంటే వివిధ ఖండ, సముద్ర భాగాల యొక్క స్థలాకృతులను సూచించే రేఖాచిత్రాన్ని [[హిప్సోగ్రాఫిక్ వక్రం]] అంటారు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/సముద్రమట్టం" నుండి వెలికితీశారు