వంగోలు వెంకటరంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

35 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:నెల్లూరు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
| weight =
}}
'''వంగోలు వెంకటరంగయ్య''' ఆంధ్రవిద్యావయో వృద్ధులలో గణ్యులు. వీరు బహుభాషాకోవిదులు. ఆంధ్రాంగ్ల గీర్వాణములయందును, [[కన్నడము]], [[తమిళము]], [[హిందీ]], [[ఉర్దూ]], [[పర్షియన్ భాష|పారసీక]] భాషలయందు వీరు పాండిత్యము సంపాదించారు. వీరు "భారతి" వంటి సుప్రసిద్ధసారస్వత పత్రికాముఖముల ప్రకటించిన వ్యాసములు శతాధికములు. వీరు వ్రాసిన ప్రసిద్ధ వ్యాసములు - రామాయణము లోని వానరులు నరులు కారా? నిజముగా వానరులే అగుదురా? అను విషయములను గూర్చియు, ప్రాచీన కాలమున సంస్కృతము దేశభాషగా నుండెనా? ఆంధ్రులెవరు? అను సమస్యలనుద్ధేశించియు, ఆనందరంగరాట్చందమును గూర్చియు, శ్రీ పంతులు గారు వ్రాసిన వ్యాసములు అమూల్యములు.
==విశేషాలు==
వీరు పండిత వంశములో వంగోలు శేషాచలపతి, సీతమ్మల మువ్వురు సంతానంలో కనిష్ఠ పుత్రుడిగా [[1867]], [[అక్టోబరు 18]]వ తేదీన జన్మించారు<ref>{{cite journal|last1=కారంశెట్టి|first1=వెంకటరంగయ్యశెట్టి|title=విజ్ఞాననిధి, పండితుడు, బహుభాషాపారంగతుడు స్వర్గీయ వంగోలు వెంకట రంగయ్య పంతులుగారు|journal=జమీన్‌రైతు|date=30 June 1950|volume=22|issue=26|page=5|url=http://www.zaminryot.com/pdf/1950/Jun/30-JUN-1950.pdf|accessdate=5 December 2017}}</ref>. వీరు నెల్లూరులోని హిందూ స్కూలు (వెంకటగిరి రాజా స్కూలు)లో మెట్రిక్యులేషన్ వరకు చదివి, తరువాత బి.ఎ. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలోను, బి.ఎల్. [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల]]లోను చదివారు. ఇరువది రెండేండ్లలోపనే వీరు బి.ఏ, బి.యల్ కాగలిగి [[నెల్లూరు]]లో న్యాయవాదిత్వములో ప్రవేశించారు.
74,872

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2270298" నుండి వెలికితీశారు