కొక్రేన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
=== సెప్టి వాల్వు===
బాయిలరు షెల్ లో వర్కింగు ప్రెసరు కన్న ఎక్కువ స్టీము తయారై,ఏర్పడిన స్టీమును అదే ప్రమాణంలో వాడనప్పుడు,బాయిలరులో స్టీము పరిమాణంపెరిగి,అధిక వత్తిడి ఏర్పడి బాయిలరు షెల్ ప్రేలి పోయే ప్రమాదం వున్నది.ఈ సేఫ్టివాల్వు,బాయిలరులో పరిమితి మించి ఎక్కువ ప్రెసరులో ఏర్పడిన స్టీమును బాయిలరు బయటకు విడుదల చెయ్యును.
===స్టీము స్టాప్ వాల్వు===
ఇది బాయిలరు లో ఉత్త్పతి అయ్యిన స్టీమును అవసరమున్న మేరకు మెయిన్ స్టీము పైపు కు వదులుటకు ఉపయోగపడును.దీనిద్వారా బాయిలరు స్టీమును వినియోగ స్థావరానికి అవసర మైనపుడు పంపుట, అక్కరలేనప్పుడుఆపుట చెయ్యుదురు.
[[వర్గం:బాయిలర్లు]]
[[వర్గం:ఫైరు ట్యూబు బాయిలర్లు]]
"https://te.wikipedia.org/wiki/కొక్రేన్_బాయిలరు" నుండి వెలికితీశారు