కొక్రేన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
==కొక్రేన్ బాయిలరులో ఉండు బాగాలు==
===షెల్(shell)===
1.షెల్(shell) :ఇది బాయిలరు యొక్క బహ్య నిర్మాణం.ఇది నిలువుగా స్తూపాకరంగా వుండి,పై భాగాన అర్థ గోళాకారంగా వున్న స్టీలు/ఉక్కు లోహ నిర్మాణం.అధిక వత్తిడి మరియు ఉష్ణోగ్రతను తట్టుకోనేలా,బాయిలరు తయారి చట్టం ,నిబంధనలలో పేర్కొన్న ప్రకారం ప్రతేకమైన స్టీలుతో చెయ్యబడి వుండును.
2.గ్రేట్:ఇది సాధారణంగా కాస్ట్ ఐరన్/చే నిర్మాణమై వుండును.ఇది పొడవాటి పలు పలకలను కలగి అవి వరుసగా పేర్చబడి వుండును.పలకల మధ్య ఖాళి వుండును.ఈ ఖాళి ద్వారా ఇంధనం మండుటకు అవసరమైన గాలి సరఫరా అగును.అంతే కాదు ఇందనం కాలిన తరువాత ఏర్పడిన బూడిద ఈరంధ్రాల ద్వారా గ్రేట్ అడుగు భాగానవున్న బూడిద గుంట/యాష్ పిట్(ash pit)లో జమ అగును.
===గ్రేట్===
3.ఫైరు బాక్సు:ఇందులో ఇంధనం [[గాలి]]తో కలిసి మండును.ఇందులో గ్రేట్ మరియు దహనగది వుండును. గ్రేట్ మీది ఇంధనం గాలితో కలిసి పూర్తిగా మండుటకు తగినంత పరిమాణం వైశాల్యం దహన గది కల్గివుడును.

4.ఫ్లూ పైపు:దహన గదిలో ఏర్పడిన వేడివాయువులు ఈ ఫ్లూపైపు భాగాన్ని చేరును. ఇక్కడి నుండి వేడివాయువులు కంబుసన్ ఛాంబరు చేరి పూర్తిగా దహనం చెంది, వేడివాయువులు ఫైరు ట్యూబుల గుండా పయనించడం వల్ల ఉష్ణసంవహనం/ఉష్ణప్రసరణ వలన ట్యుబుల వెలుపలి ఉపరితలం చుట్తు వున్న నీరు వేడెక్కును.
===ఫైరు బాక్సు===
5.కంబుషన్ ఛాంబరు(combution chamber):ఈ గదిలోనే ఇంధనం గాలితో కలిసి మండి వేడి వాయువులు ఏర్పడును. గ్రేట్ మీదినుండి వచ్చు ఇంధనవాయువులు గాలితో కలిసి పూర్తిగా మండుటకు తగినంత పరిమాణం వైశాల్యం దహన గది కల్గివుడును.

6.ఫైరు ట్యూబులు:ఈ ట్యూబులు ఉక్కుతో చెయ్యబడి వుండును. అధిక వత్తిడి మరియు ఉష్ణోగ్రతను తట్టుకొనే లా,బాయిలరు తయారి చట్టం ,నిబంధనలలో పేర్కొన్న ప్రకారం ప్రతేకమైన స్టీలు తో చెయ్య బడి వుండును.ఫైరు ట్యూబులుగా తక్కువ కార్బన్ వున్న సిమ్ లెస్(అతుకులేని)లేదా ERW పైపులను వాడెదరు.ఇవి పలు వరుస లుగా ఒకదాని మీద మరొక్కటి వుండేలా అమర్చబడి వుండును.ట్యూబు ప్లేట్ కు ట్యూబుల అంచులను ఎక్సు పాండింగు విదానంలో బలంగా అతికించబడి వుండును.లేదా ప్రస్తుతం చివరిట్యూబుల అంచులను ట్యూబుప్లేటుకు వెల్డింగు చేయుచున్నారు.
===ఫ్లూ పైపు===
7.చిమ్నీ:ఉష్ణ మార్పిడి తరువాత బాయిలరు షెల్ వెనుక భాగం నుండి వెలువడు తక్కువ ఉష్ణోగ్రత వేడి గాలులు (210-220°C)ఈ చిమ్నీ ద్వారా వాతావరణం లో కలియును. మాములుగా ఓడల్లో కాకుందా భూమి మీద పరిశ్రమల్లో వుండు చిమ్నీని స్టాకింగు అని కూడా అందురు. ఇది ఉక్కుతో లేదా వెలుపల కాంక్రీట్ నిర్మాణమున్న రిఫ్రాక్టరీ ఇటుకలతో స్తూపాకారంగా కనీసం 31 మీటర్ల( 100 అడుగుల) ఎత్తు నిర్మింపబడి ఉండును.
4.ఫ్లూ పైపు:దహన గదిలో ఏర్పడిన వేడివాయువులు ఈ ఫ్లూపైపు భాగాన్ని చేరును. ఇక్కడి నుండి వేడివాయువులు కంబుసన్ ఛాంబరు చేరి పూర్తిగా దహనం చెంది, వేడివాయువులు ఫైరు ట్యూబుల గుండా పయనించడం వల్ల ఉష్ణసంవహనం/ఉష్ణప్రసరణ వలన ట్యుబుల వెలుపలి ఉపరితలం చుట్తు వున్న నీరు వేడెక్కును.
8.మ్యాన్ హోల్:ఇది బాయిలరు షెల్ పైభాగాన ఉన్న అర్థ గోళాకార భాగాన అమర్చబడి వుండును.ఇది సులభంగా మనిషి షెల్ లోపలి వెళ్ళు సైజులో వుండును.సంవత్సరాంత మరమత్తుసమయంలోఆపరేటరు లోపలికివెళ్ళి ట్యూ బు లు ఎలా ఉన్నది,స్కేల్ ఏమేరకు ఉన్నది వంటి వి తనిఖి చెయ్యుటకు ఈ మ్యాన్ ఉపయోగ పడును.అలాగే బాయిలరు దిగువ భాగాన మడ్ హోల్ వుండును.దీని ద్వారా బాయిలరు అడుగున సెటిల్ అయ్యే బురద వంటి దాన్నిని తొలగించెదరు.
===కంబుషన్ ఛాంబరు(combution chamber)===
5.కంబుషన్ ఛాంబరు(combution chamber):ఈ గదిలోనే ఇంధనం గాలితో కలిసి మండి వేడి వాయువులు ఏర్పడును. గ్రేట్ మీదినుండి వచ్చు ఇంధనవాయువులు గాలితో కలిసి పూర్తిగా మండుటకు తగినంత పరిమాణం వైశాల్యం దహన గది కల్గివుడును.
===ఫైరు ట్యూబులు===
6.ఫైరు ట్యూబులు:ఈ ట్యూబులు ఉక్కుతో చెయ్యబడి వుండును. అధిక వత్తిడి మరియు ఉష్ణోగ్రతను తట్టుకొనే లా,బాయిలరు తయారి చట్టం ,నిబంధనలలో పేర్కొన్న ప్రకారం ప్రతేకమైన స్టీలు తో చెయ్య బడి వుండును.ఫైరు ట్యూబులుగా తక్కువ కార్బన్ వున్న సిమ్ లెస్(అతుకులేని)లేదా ERW పైపులను వాడెదరు.ఇవి పలు వరుస లుగా ఒకదాని మీద మరొక్కటి వుండేలా అమర్చబడి వుండును.ట్యూబు ప్లేట్ కు ట్యూబుల అంచులను ఎక్సు పాండింగు విదానంలో బలంగా అతికించబడి వుండును.లేదా ప్రస్తుతం చివరిట్యూబుల అంచులను ట్యూబుప్లేటుకు వెల్డింగు చేయుచున్నారు.
===చిమ్నీ/పొగగొట్టం===
7.చిమ్నీ:ఉష్ణ మార్పిడి తరువాత బాయిలరు షెల్ వెనుక భాగం నుండి వెలువడు తక్కువ ఉష్ణోగ్రత వేడి గాలులు (210-220°C)ఈ చిమ్నీ ద్వారా వాతావరణం లో కలియును. మాములుగా ఓడల్లో కాకుందా భూమి మీద పరిశ్రమల్లో వుండు చిమ్నీని స్టాకింగు అని కూడా అందురు. ఇది ఉక్కుతో లేదా వెలుపల కాంక్రీట్ నిర్మాణమున్న రిఫ్రాక్టరీ ఇటుకలతో స్తూపాకారంగా కనీసం 31 మీటర్ల( 100 అడుగుల) ఎత్తు నిర్మింపబడి ఉండును.
===మ్యాన్ హోల్===
8.మ్యాన్ హోల్:ఇది బాయిలరు షెల్ పైభాగాన ఉన్న అర్థ గోళాకార భాగాన అమర్చబడి వుండును.ఇది సులభంగా మనిషి షెల్ లోపలి వెళ్ళు సైజులో వుండును.సంవత్సరాంత మరమత్తుసమయంలోఆపరేటరు లోపలికివెళ్ళి ట్యూ బు లు ఎలా ఉన్నది,స్కేల్ ఏమేరకు ఉన్నది వంటి వి తనిఖి చెయ్యుటకు ఈ మ్యాన్ ఉపయోగ పడును.అలాగే బాయిలరు దిగువ భాగాన మడ్ హోల్ వుండును.దీని ద్వారా బాయిలరు అడుగున సెటిల్ అయ్యే బురద వంటి దాన్నిని తొలగించెదరు.
 
==బాయిలరుకు అదనంగా అమర్చబడి వుండు ఉపకరణాలు==
===ఫీడ్ వాటరు పంపు===
"https://te.wikipedia.org/wiki/కొక్రేన్_బాయిలరు" నుండి వెలికితీశారు