కొక్రేన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
ఫుజిబుల్ ప్లగ్: ఈ ప్లగ్ ను ట్యూబు ప్లేట్ పైన ట్యూబుల కన్న కొద్దిగా ఎత్తులో బిగించబడివుండును.ఇది అతి తక్కువ ఉష్ణోగ్రతకు కరిగే [[సీసం]] లోహం తో చెయ్యబడివుండి ఏదైనా కారణం చే ఫీడ్ పంపు పని చెయ్యక పోవడం వలన షెల్ లోనినీటి మట్టం ఫుజిబుల్ ప్లగ్ మట్టం కుకన్నతగ్గిన,ఇది కరిగి పోయి,దాని ద్వారా స్టీము,వాటరు కంబుసన్ చాంబరు,ఫైరు బాక్సు లోకి వచ్చి,ఇంధనాన్నిఆర్పి వేయును.
==పనిచెయ్యు విధానం==
పైరుబాక్సు లోని గ్రేట్ మీద బొగ్గును/ఇంధనాన్ని చేర్చి ఫైరుహోల్ ద్వారా మండించగా వెలువడిన ఇంధన వాయువులు ఫ్లూ పైపు ద్వారా కంబుసన్ గది చేరి అక్కడ పూర్తిగా దహనం చెంది ఏర్పడిన ఫ్లూ గ్యాసెస్ ఫైరు ట్యూబులగుండా పయనించును.ఈ సమయంలోనే ట్యూబుల గోడలద్వారా ఉష్ణతా సంవహనము (heat convection) ద్వారా వాయువుల ఉష్ణం నీటికి వ్యాప్తి చెంది నీరు వేడెక్కును.
[[వర్గం:బాయిలర్లు]]
[[వర్గం:ఫైరు ట్యూబు బాయిలర్లు]]
"https://te.wikipedia.org/wiki/కొక్రేన్_బాయిలరు" నుండి వెలికితీశారు