కొక్రేన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
==బాయిలరుకు అదనంగా అమర్చబడి వుండు ఉపకరణాలు==
[[File:Safety valve-01.jpg|thumb|right|150px|స్ప్రింగు లోడేడ్ సెప్టి వాల్వు]]
===ఫీడ్ వాటరు పంపు===
ఇది బాయిలరుకు కావాల్సిన వాటరును బాయిలరుకు పంపింగు చెయ్యును. బాయిలరు వాతావరణ వత్తిడికి కన్న ఎక్కువ వత్తిడిలో( 9-10Kg/cm2)స్టీము ఉత్పత్తి చేయ్యును.కావున ఫీడ్ పంపు బాయిలరు వర్కింగు ప్రెసరు కన్న ఒకటిన్నర రెట్లు ఎక్కువ వత్తిడిలో వాటరును తోడు పంపును బాయిలరుకు అమర్చెదరు. అంతేకాదు బాయిలరు గంటకు స్టీముగా మార్చు నీటి పరిమాణం కన్నరెండితలు ఎక్కువ నీటినితోడు కెపాసిటి కల్గి వుండును.ఫీడ్ పంపుగా గతంలో రెసిప్రోకెటింగ్ వాడెవారు.తరువాత హరిజంటల్ మల్టి స్టెజి సెంట్రిఫ్యుగల్ పంపులను వాడుచున్నారు.కొత్తగా వెట్రికల్ మల్టి స్టేజి పంపులు వాడుకలోకి వచ్చాయి.
Line 41 ⟶ 42:
బాయిలరులోని TDS ప్రమాణాన్ని తగ్గించుటకు అధిక TDS వున్న నీటిని బయటకు వదులుటకు ఈ వాల్వువును ఉపయోగిస్తారు.ఇది రాక్ అండ్ పినియన్ రకానికిచెందిన కంట్రోల్ వాల్వు.దీనిని ఇత్తడి లేదా కాస్ట్ స్టీలుతో చెయ్యుదురు.
ఫుజిబుల్ ప్లగ్: ఈ ప్లగ్ ను ట్యూబు ప్లేట్ పైన ట్యూబుల కన్న కొద్దిగా ఎత్తులో బిగించబడివుండును.ఇది అతి తక్కువ ఉష్ణోగ్రతకు కరిగే [[సీసం]] లోహం తో చెయ్యబడివుండి ఏదైనా కారణం చే ఫీడ్ పంపు పని చెయ్యక పోవడం వలన షెల్ లోనినీటి మట్టం ఫుజిబుల్ ప్లగ్ మట్టం కుకన్నతగ్గిన,ఇది కరిగి పోయి,దాని ద్వారా స్టీము,వాటరు కంబుసన్ చాంబరు,ఫైరు బాక్సు లోకి వచ్చి,ఇంధనాన్నిఆర్పి వేయును.
 
==పనిచెయ్యు విధానం==
పైరుబాక్సు లోని గ్రేట్ మీద బొగ్గును/ఇంధనాన్ని చేర్చి ఫైరుహోల్ ద్వారా మండించగా వెలువడిన ఇంధన వాయువులు ఫ్లూ పైపు ద్వారా కంబుసన్ గది చేరి అక్కడ పూర్తిగా దహనం చెంది ఏర్పడిన ఫ్లూ గ్యాసెస్ ఫైరు ట్యూబులగుండా పయనించును.ఈ సమయంలోనే ట్యూబుల గోడలద్వారా ఉష్ణతా సంవహనము (heat convection) ద్వారా వాయువుల ఉష్ణం నీటికి వ్యాప్తి చెంది నీరు వేడెక్కును.ఉష్ణం పెరిగే కొలది నీటి ఉష్ణోగ్రత [[మరుగు స్థానం]]కు చేరి నీటిఆవిరి/స్టీము ఏర్పడును.ఇంధన దహనం వలన ఏర్పడిన బూడిద గ్రేట్ కున్న రంద్రాల ద్వారా బూడిద గుంట/ యాష్ పిట్‌లో జమ అగును. జమ అయ్యిన బూడిదను సమయాను కూలంగా తొలగించెదరు. ఫైరు ట్యూబుల రెండో చివరకు చేరిన వేడివాయువులు మొదట స్మోకుబాక్కు/పొగపెట్టెకు అక్కడి నుండి బాయిలరు పొగ గొట్టానికి/చిమ్నీకి వెళ్ళును.
"https://te.wikipedia.org/wiki/కొక్రేన్_బాయిలరు" నుండి వెలికితీశారు