కొక్రేన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
===బ్లోడౌన్ లేదా బ్లో ఆఫ్ కాక్===
బాయిలరులోని TDS ప్రమాణాన్ని తగ్గించుటకు అధిక TDS వున్న నీటిని బయటకు వదులుటకు ఈ వాల్వువును ఉపయోగిస్తారు.ఇది రాక్ అండ్ పినియన్ రకానికిచెందిన కంట్రోల్ వాల్వు.దీనిని ఇత్తడి లేదా కాస్ట్ స్టీలుతో చెయ్యుదురు.
ఫుజిబుల్ ప్లగ్: ఈ ప్లగ్ ను ట్యూబు ప్లేట్ పైన ట్యూబుల కన్న కొద్దిగా ఎత్తులో బిగించబడివుండును.ఇది అతి తక్కువ [[ఉష్ణోగ్రత]]కు కరిగే [[సీసంసీసము]] లోహం తో చెయ్యబడివుండి ఏదైనా కారణం చే ఫీడ్ పంపు పని చెయ్యక పోవడం వలన షెల్ లోనినీటి మట్టం ఫుజిబుల్ ప్లగ్ మట్టం కుకన్నతగ్గిన,ఇది కరిగిపోయి,దాని ద్వారా స్టీము,వాటరు కంబుసన్ చాంబరు,ఫైరు బాక్సు లోకి వచ్చి,ఇంధనాన్నిఆర్పి వేయును.
 
==పనిచెయ్యు విధానం==
"https://te.wikipedia.org/wiki/కొక్రేన్_బాయిలరు" నుండి వెలికితీశారు