1,89,156
edits
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృవ → ధ్రువ (2) using AWB) |
Nrgullapalli (చర్చ | రచనలు) చి |
||
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
{{భారతీయ సంగీతం}}
'''[[తాళం]]''' అనేది [[పాట]]కు సక్రమమైన చక్రం లాంటిది. ఇది పాటకు వాయిద్య రూపంలో అందే సహకారం. అఖండమైన కాలాన్ని, ఖండాలుగా చేసి హెచ్చు తగ్గులు లేకుండా నికరంగా జోడించి, శ్రోతలను తన్మయుల్ని చేయించగలిగేది తాళము.
[[రాగం|రాగము]], తాళము మన కర్ణాటక సంగీతం యొక్క ప్రాణములు, ఐరోపా సంగీతములో మన
"తాళము" అనగా సంగీతమును కొలుచు కొలతబద్ద. ఒక వస్త్రమును అర్థ గజము, పావుగజము, రెండు, మూడు గజములు మొదలైన కొలతలతో ఎట్లు మనం కొలబద్దతో కులుచు చున్నామో, అట్లే సంగీత గానమును కూడా చాలా విధములైన తాళములచే వాటివాటిని వేరువేరుగా కొలుచుచున్నాము. తాళములు ఏడు, ముప్పదిఐదు, నూట ఎనిమిది రకములుగా వ్యవహరించుట గలదు. పూర్వీకులు ఎన్ని రకములైన తాళములు కనుగొన్ననూ ప్రస్తుతం 35 రకాల తాళములు అందుబాటులో ఉన్నాయి.
|
edits