మెహర్ రమేష్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== సినీరంగ ప్రస్థానం ==
మెహర్ రమేష్, 2002లో విడుదలైన [[బాబీ]] చిత్రంలో [[మహేష్ బాబు]] స్నేహితుడిగా నటించాడు. 2004లో [[ఆంధ్రావాలా]] చిత్రాన్ని కన్నడంలో వీర కన్నడిగగా రిమేక్ చేసి దర్శకుడిగా మారాడు. 2008లో [[జూనియర్ ఎన్. టి. ఆర్]] హీరోగా [[కంత్రి]]తో తెలుగు సినిమారంగంలో దర్శుడిగాదర్శకుడిగా అడుగుపెట్టాడు.
 
[[పూరి జగన్నాథ్]] దర్శకత్వంలో వచ్చిన బాచీ (2000), [[ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం]] (2001) వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా, [[పోకిరి]] (2006) చిత్రానికి సహా రచయితగా, [[దేశముదురు]] (2007) చిత్రంలో నటుడిగా చేశాడు.
 
=== చిత్రాల జాబితా ===
"https://te.wikipedia.org/wiki/మెహర్_రమేష్" నుండి వెలికితీశారు