వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 52వ వారం: కూర్పుల మధ్య తేడాలు

2017 1 వ వారంలో ప్రచురితమైనది. కొత్త వ్యాసం సృష్టించాలి.
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[దస్త్రం:Naushadsaab1.jpg|right|100px|]]
<big>[[నౌషాద్]]</big>
 
'''నౌషాద్ అలీ''' ([[డిసెంబరు 25]] [[1919]] – [[మే 5]] [[2006]]) భాతర సినిమా సంగీతకారుడు.బాలీవుడ్ కు చెందిన ఓ ప్రసిద్ధ సంగీతకారుడు. ఆయన స్వతంత్రంగా సంగీత దర్శకునిగా [[ప్రేమనగర్]] (1940) మొట్టమొదటి సినిమా.  ఆయన సంగీత దర్శకునిగా విజయం సాధించిన సినిమా "రత్తన్ (1944)". దానితర్వాత 35 గోల్డెన్ జూబ్లీ హిట్స్, 12 గోల్డెన్ జూబ్లీ మరియు 3 డైమండ్ జూబ్లీ విజయం సాధించాయి. ఆయనకు 1982లో దాదాసాహెబ్ ఫ్లాల్కే పురస్కారం మరియు 1992 లో పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి. ఆయన లక్నో నగరంలో పెరిగాడు. ఈ నగరం సంప్రదాయాలకు, ఉత్తరభారత సంగీతానికి సాహిత్యానికి ప్రముఖ కేంద్రం. ఇతడి తండ్రి వాహిద్ అలీ ఒక మున్షి (క్లర్కు). కార్యక్రమాలకు వెళుతూ వుండేవాడు. అక్కడ ప్రముఖ 'ఖవ్వాల్' (ఖవ్వాలీ పాడేవారు) లు ప్రదర్శనలు ఇచ్చేవారు. నౌషాద్ వీరిని వింటూ సంగీతం పట్ల ఉత్సుకత పెంచుకున్నాడు. నౌషాద్ క్లాసికల్ హిందుస్తానీ సంగీతం "ఉస్తాద్ గుర్బత్ ఖాన్", "ఉస్తాద్ యూసుఫ్ అలీ", "ఉస్తాద్ బబ్బన్ సాహెబ్" మరియు ఇతరుల వద్ద నేర్చుకున్నాడు. తరచూ హార్మోనియం లను మరమ్మత్తు చేసేవాడు. నౌషాద్ 2006 మే 5 న ముంబాయిలో మరణించాడు. ఇతనికి ఆరుగురు కుమార్తెలు జుబేదా, ఫహమీదా, ఫరీదా, సయీదా, రషీదా, వహీదా, మరియు ముగ్గురు కుమారులు రహమాన్ నౌషాద్, రాజు నౌషాద్ మరియు ఇక్బాల్ నౌషాద్.
 
 
('''[[నౌషాద్|ఇంకా…]]''')
{{clear}}
<noinclude>
[[వర్గం:ఈ వారపు వ్యాసాలు 2017]]
</noinclude>