లాంకషైర్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==పని చేసె/నదుపు/ నిర్వహించు విధానం==
ముందుగా బాయిలరులో ఫైరు ట్యూబులు మునిగి వుండేలా నీటిని నింపెదరు.ఎకనమైజరు వున్న బాయిలరు అయినచో ఎకనమైజరు ద్వారా నీటిని నింపెదరు.గ్రేట్ మీద బొగ్గును (లంకషైరు బాయిలర్లలో సాధారణంగా బొగ్గునే ఇంధనంగా ఉపయోగిస్తారు)కావలసినంత చేర్చి మండించెదరు.బొగ్గు మండుటకు అవసరమైన గాలి,గ్రేట్ కిందనున్న రంధ్రాల ద్వారా మరియు ఫైరు ట్యూబు డోరు/తలుపుకున్నరంధ్రాలద్వారా అందును. బొగ్గు దహనం వలన ఏర్పడిన వేడి వాయువులు([[కార్బన్ డయాక్సైడ్]],[[కార్బన్ మొనాక్సైడు]],[[నైట్రోజన్]] తదితరాలు)మొదట ఫైరు ట్యూ బుల ఒకచివర నుండి రెండోచివరకు చేరును,అక్కడ షెల్ కింద వున్న ఇటుక గూడు నిర్మాణం ద్వారా మొదట షెల్ కింది భాగాన్ని తాకుతూ ముందు వరకు పయనించును,అక్కడి నుండి షెల్ పక్క భాగాలను కప్పుతూ వున్న ఇటుక నిర్మాణంద్వారా షెల్ బయటి ఉపరి తలాన్ని వేడి చేస్తూ స్మోక్ ఛాంబరు చేరును.అక్కడి నుండి ఎకనమైజరు ఉన్నచో దాని ద్వారా పయనించి ఒక గొట్టం ద్వారా చిమ్నీ/పొగ గొట్టానికి వెళ్ళును.ఫ్లూ గ్యాసెస్ ఫైర్‌ట్యుబు /ఫ్లూ ట్యూబులో పయనించు సమయంలోనే దాదాపు 75-85% వేడిని నీరు గ్రహించి స్టీముతయారవ్వడం మొదలగును.
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:బాయిలర్లు]]
"https://te.wikipedia.org/wiki/లాంకషైర్_బాయిలరు" నుండి వెలికితీశారు