అత్తిలి కృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
 
'''[[అత్తిలి కృష్ణారావు]]''' (1938 - 1998) ప్రముఖ వీధి నాటక ప్రముఖులు.
 
వీరు [[విశాఖపట్నం]]లో నాగన్న మరియు మహాలక్ష్మి దంపతులకు 18 ఏప్రిల్ 1938 తేదీన జన్మించారు. ఉన్నత [[పాఠశాల]] విద్యార్ధిగా ఉన్నప్పుడే నాటక ప్రదర్శనలో నటించడం మొదలుపెట్టారు. వీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్న్ లో పట్టభద్రులై తర్వాత [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి నటన మరియు నాటిక రచనల్లో డిప్లమో పొందారు. జానపద మరియు రంగస్థల [[కళలు]] అంశం మీద పి.హెచ్.డి. చేశారు. విశాఖ నాటక మండలి అధ్యక్షులు [[గణపతిరాజు అచ్యుతరామరాజు]] దర్శకత్వంలో వీరు అనేక పాత్రలు పోషించారు.
 
వీరు మనస్తత్వాలు, దొంగ మొదలైన నాటకాలను దర్శకత్వం వహించి నటించి ఎన్నో సన్మానాలు బహుమతులు పొందారు. 1969 లో "యుగసంధ్య" అనే నాటకాన్ని రచించి, నటించి దర్శకత్వం వహించారు. ఈ నాటకం 14 భాషలలోకి అనువాదితమవడం గమనార్హం.
"https://te.wikipedia.org/wiki/అత్తిలి_కృష్ణారావు" నుండి వెలికితీశారు